https://oktelugu.com/

ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ పొందే అవకాశం.. ఎలా అంటే?

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ ఫినో బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయాలని భావించే వాళ్లకు తీపికబురు అందించింది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను ఈ సంస్థ ద్వారా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫినో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లకు నెలరోజుల పాటు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం లభించనుందని సమాచారం. సంప్రణ్ కరెంట్ అకౌంట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 1, 2021 / 04:31 PM IST
    Follow us on

    ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ ఫినో బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయాలని భావించే వాళ్లకు తీపికబురు అందించింది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను ఈ సంస్థ ద్వారా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫినో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లకు నెలరోజుల పాటు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం లభించనుందని సమాచారం.

    సంప్రణ్ కరెంట్ అకౌంట్ లేదా శుభ్ సేవింగ్స్ అకౌంట్ ను ఓపెన్ చేయడం ద్వారా ఈ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే ఈ బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయాలని అనుకుంటారో వాళ్లు సంవత్సరానికి 499 రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఈ బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయడం ద్వారా 6.25 శాతం వడ్డీని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    ఈ బ్యాంక్ ఖాతాను తెరిచిన వాళ్లను ఎలాంటి మినిమం బ్యాలన్స్ ను అకౌంట్ లో కలిగి ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఈ బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయడం ద్వారా ఉచిత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బ్యాంక్ అకౌంట్ లేనివాళ్లకు, కొత్తగా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయాలని భావించే వాళ్లకు ఈ ఆఫర్ ద్వారా మేలు జరగనుంది.

    ఎవరైతే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను తీసుకుంటారో వాళ్లు ఈ సబ్ స్క్రిప్షన్ వల్ల మ్యూజిక్, ఫాస్ట్ డెలివరీ, వీడియోలు ఇతర బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ ఉంటుంది. నిరుద్యోగులు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.