భారత్‌లో రూ.69,999 మొదలైన వన్‌ప్లస్ 13 ఈ సేల్‌లో రూ.57,999కి లభిస్తుంది. రూ.12,000 నేరుగా తగ్గింపుతో, ప్రీమియం ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌లలో అత్యుత్తమ ఆప్షన్‌గా కనిపిస్తోంది.
ఫోన్ ఫీచర్స్ ఇలా..
6.82–అంగుళాల QHD+ LTPO 3K స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్,HDR10+ , 4,500 నిట్స్ ప్రకాశవంతత ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, అడ్రెనో 830 GPUతో 24 GB LPDDR5X రామ్, 1TB UF 4.0 స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. 6,000 ఝఅజి బ్యాటరీ 100w వైర్డ్, 50w వైర్‌లెస్ చార్జింగ్‌తో IP68, IP69 రేటింగ్‌లు కలిగి ఉంటుంది.
కెమెరా మ్యాజిక్..
బ్యాక్ 50MP సోనీ LYT 808 ప్రధాన సెన్సార్, 50M్క LYT 600 టెలిఫోటో (3x ఆప్టికల్, 120x డిజిటల్ జూమ్), 50MP అల్ట్రా–వైడ్ లెన్స్‌లు ఉన్నాయి. ముందు 32MP సెల్ఫీ కెమెరా వీడియో కాల్స్‌కు సరిపడుతుంది. కంటెంట్ క్రియేటర్లకు ఇది గొప్ప ఎంపిక.
రూ.57,999 ధరతో ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్స్ పొందడం 2026 ప్రారంభంలో అరుదైన అవకాశం. హై–ఎండ్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్ కోరుకునే వారికి ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ అద్భుత విలువను అందిస్తుంది.