Oneplus 11 Pro 5G: One Plus మొబైల్స్ అంటే ఎగబడి కొనేవారు చాలామంది ఉన్నారు. దీంతో ఈ కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కొత్త వాటిని మార్కెట్లోకి కృషి చేస్తుంది. అయితే తాజాగా బలమైన బ్యాటరీతో పాటు.. సామర్థ్యం ఉన్న కెమెరాలు అమర్చి మార్కెట్లోకి తీసుకువస్తుంది. దీని గురించి వివరాలు ఇప్పటికే ఆన్లైన్లో నమోదు చేశారు. అయితే ఈ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
One Plus కంపెనీ నుంచి 11 pro అనే మొబైల్ 5G నెట్వర్క్ తో ఇప్పటికే ఆవిష్కరణ అయింది. అయితే ఇది డిజైన్ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది. చూడడానికి సన్నగా అనిపించినా ఇది ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉండి. ప్రధానంగా దీని డిస్ప్లే విషయానికి వస్తే.. ఇందులో Amoled డిస్ప్లే ను కలిగి ఉంది. ఈ డిస్ప్లే తో అసాధారణమైన వీడియోలను సైతం సులభంగా వీక్షించే అవకాశం ఉంటుంది. అద్భుతమైన మూవీస్ ఇందులో ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా గేమింగ్ కోరుకునే వారికి ఇది సపోర్ట్ గా నిలుస్తుంది.120 Hz రిఫ్రెష్ రేట్ తోపాటు సులభమైన స్క్రోలింగ్ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది.
ఈ మొబైల్ లో కెమెరా హైలెట్ గా ఉండనుంది. ప్రధానంగా 200 MP కెమెరాను అమర్చారు. ఇది డైనమిక్ తో పాటు ఎలా అనుకుంటే అలా ఫోటోగ్రఫీని అందిస్తుంది. అలాగే AI ఆధారిత సేవలను కూడా అందిస్తుంది. ఫోర్ కె వీడియోలను కూడా చిత్రీకరించి నాణ్యతను పెంచుతుంది. సోషల్ మీడియా కంటెంట్ ఉపయోగించే వారికి ఈ మొబైల్ ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. అలాగే సెల్ఫీలు కూడా స్పష్టంగా వచ్చే విధంగా అమర్చారు.
వన్ ప్లస్ 11 ప్రో బ్యాటరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 7,400 mAh బ్యాటరీని సెట్ అప్ చేశారు. ఈ బ్యాటరీతో రోజంతా వినియోగం చేసినా.. చార్జింగ్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే డౌన్ టైం తక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న Ram ఫోన్ స్టోరేజ్ కి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉండడంతో పాటు ఆల్ట్రా, ఫాస్ట్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. దీంతో ఇది గంటల తరబడి ఉపయోగించినా కూడా.. వెంటనే చార్జింగ్ కావాలని అనుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది.
మీ మొబైల్లో ఫీచర్లు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 5G కనెక్టివిటీ వేగవంతంగా ఉండడంతోపాటు డ్యూయల్ బ్యాండు, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సి వంటివి ఉన్నాయి అలాగే 12gb రామ్ తో పాటు 256 జిబి స్టోరేజ్ ఉండనుంది. ఇది మార్కెట్లోకి వస్తే రూప్.50,990 తో విక్రయించరున్నారు.