Homeబిజినెస్Mini Ac: నిమిషాల్లో గది చల్లబడే ఈ మినీ ఏసీ గురించి తెలుసా?

Mini Ac: నిమిషాల్లో గది చల్లబడే ఈ మినీ ఏసీ గురించి తెలుసా?

నేటి కాలంలో నార్మల్ ఏసీని కొనుగోలు చేయాలంటే రూ.30 నుంచి రూ.40 వేల వరకు అవుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు ఇది ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల కూలర్లతోనే పరిమితం అవుతున్నారు. ఈ తరుణంలో చాలా మంది ఫోర్టబుల్ ఏసీల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

Mini Ac:  ఓ వైపు వర్షాలు పడుతూనే మరోవైపు ఎండ వేడి భయపెడుతోంది. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. ఇంట్లో ఉన్నంత సేపు వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ తరుణంలో చల్లదనం కోసం ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. వేసవి ప్రారంభం నుంచే ఎండ వేడి పెరగడంతో వీటికి డిమాండ్ పెరుగుతున్నారు. అయితే ఎన్ని ఫ్యాన్లు, కూలర్లు ఉన్నా ఏసీలకు మించిన చల్లదనాన్ని ఇవ్వవు .కానీ ఇప్పుడు ఓ టేబుల్ ఫ్యానస్ ఏసీలు ఇంటిని చల్లబరుస్తుంది. నిమిషాల్లో ఇల్లును మంచు ప్రదేశంలా చేస్తుంది. ఇంతకీ ఆ ఫ్యాన్ ఏదంటే?

నేటి కాలంలో నార్మల్ ఏసీని కొనుగోలు చేయాలంటే రూ.30 నుంచి రూ.40 వేల వరకు అవుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు ఇది ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల కూలర్లతోనే పరిమితం అవుతున్నారు. ఈ తరుణంలో చాలా మంది ఫోర్టబుల్ ఏసీల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఫోర్టబుల్ ఏసీల ధర తక్కువగా ఉండి మంచి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ కోవలోనే ఓ టేబుల్ ఫ్యాన్ ఏసీ రేంజ్ లో చల్లదనాన్ని ఇస్తుంది.

స్ల్పింకర్ టేబుల్ ఫ్యాన్ గురించి ఇటీవల తీవ్ర చర్చ సాగుతోంది. ఇది చూడ్డానికి టేబుల్ ఫ్యాన్ లాగే కనిపించినప్పుటికీ వాటర్ తో నడుస్తుంది. ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ లో దీనిని అమ్మకానికి పెట్టారు. ఈ ఫ్యాన్ కు స్ప్లింకర్ పైపులు అమర్చబడి ఉంటాయి. వీటి ద్వారా వాటర్ వచ్చి ఫ్యాన్ కూలింగ్ అవుతుంది. దీనిని రూ.1500 కు కొనేయచ్చు. అయితే ఇప్పటికే టేబుల్ ఫ్యాన్ ఉన్నవారు వాటర్ పైపులను అమర్చుకోవచ్చు.

పెద్ద ఏసీలు కొనలేని వారు ఈ ఫ్యాన్ కొనుక్కొని చల్లబడవచ్చు. అంతేకాకుండా చిన్న ఇంట్లో ఈ ఫ్యాన్ నిమిషాల్లో చల్లబడుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు ఇది అనుగుణంగా ఉంటుంది. అయితే షాప్ లో ఉండేవారు సైతం దీనిని కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధరకు అందించే దీని కోసం చాలా మంది వినియోగదారులు సెర్చ్ చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper