Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Business » Maruti suzuki has announced a recall of 16000 cars do you know why

Maruti Suzuki: 16000 కార్లు రీకాల్ ప్రకటించిన మారుతి.. ఎందుకో తెలుసా?

మారుతి కంపెనీ నుంచి వ్యాగన్ ఆర్ కారు ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. వ్యాగన్ ఆర్ 1.0 లీటర్ తో పాటు 1.2 లీటర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 4 స్పీకర్ ఆడియో సిస్టమ్, హిల్ హోల్డ్ ఆసిస్ట్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్, కీ లెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Written By:Srinivas, Updated On : March 23, 2024 / 04:35 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Maruti Suzuki Has Announced A Recall Of 16000 Cars Do You Know Why

Maruti Suzuki

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Maruti Suzuki: దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి కంపెనీ అమ్మకాల్లో ఎప్పుడూ అగ్రగామిగా ఉంటుంది. వినియోగదారులను నిత్యం ఆకర్షిస్తూ.. ఆకట్టుకునే డిజైన్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే తాజాగా మారుతి కంపెనీ తన కార్ల వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన కార్లలో ఉన్న సమస్యలు పరిష్కారం కోసం ఓ అవకాశాన్ని కల్పించింది. కొన్ని కార్లలో ఏదైనా లోపం ఉంటే వాటిని ఉచితంగా రీసైకిల్ చేయనున్నట్లు పేర్కొంది. మరి ఆ కార్లు ఏవో చూద్దాం..

మారుతి కంపెనీ నుంచి వ్యాగన్ ఆర్ కారు ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. వ్యాగన్ ఆర్ 1.0 లీటర్ తో పాటు 1.2 లీటర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 4 స్పీకర్ ఆడియో సిస్టమ్, హిల్ హోల్డ్ ఆసిస్ట్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్, కీ లెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో సేప్టీ కోసం రెండు ఎయిర్ బ్యాగులు, స్పీడ్ అలర్ట్, రియల్ పార్కింగ్ సెన్సార్ ఉన్నాయి.

బాలెనో కారు విషయానికొస్తే ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు సీవీటీ ఆప్షన్ కూడా ఉంది. బాలెనో కారులో 318 లీటర్ల బూట్ స్పేస్ ప్రత్యేక ఆకర్షణగా నిలస్తుంది. 5 సీటర్ గా ఉన్న ఈ కారు దేశంలోని బెస్ట్ సెల్లర్లలో ఒకటిగా నిలిచింది. దీనిని ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి తీసుకురానున్నారు. వెహికల్ రేంజ్ ను పెంచడంతో పాటు డైరెక్ట్ ప్రొఫైల్ కాకుండా ఎలక్ట్రిక్ మోటార్ తో పవర్ ను జనరేట్ చేస్తుంది.

తాజాగా ఈ రెండు కార్లపై కంపెనీ ఆఫర్లను ప్రకటించింది. 1600లకు పైగా బాలెనో, వ్యాగన్ ఆర్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ మార్చి 22న తెలిపింది. 2019 జూలై 30 నుంచి నవంబర్ 1 మధ్య తయారైన 11,851 బాలెనో, 4190 వ్యాగన్ ఆర్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ఎక్చేంజీలకు సమాచారం ఇచ్చింది. అంటే ఇంధన పంప్ మోటార్ భాగంలో ఏదైనా లోపం ఉంటే సమస్యలు తలెత్తుతాయని, అందువల్ల లోపాలు ఉన్న భాగాలను ఉచితంగా మార్చి ఇస్తున్నట్లు ప్రకటించింది.

Srinivas

Srinivas Author - OkTelugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Read More

Web Title: Maruti suzuki has announced a recall of 16000 cars do you know why

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • best cars
  • maruti
  • Maruti Cars
  • maruti cars sales
  • maruti suzuki recall
Follow OkTelugu on WhatsApp

Related News

Maruti Cars: మారుతి కార్ల  వినియోగదారులకు గుడ్ న్యూస్..

Maruti Cars: మారుతి కార్ల వినియోగదారులకు గుడ్ న్యూస్..

Maruti : వెయిటింగ్ కు ఎండ్ కార్డ్..   మారుతి ఈవీ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలు ఇవే!

Maruti : వెయిటింగ్ కు ఎండ్ కార్డ్.. మారుతి ఈవీ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలు ఇవే!

Summer Trip : చిన్న ఫ్యామిలీ సమ్మర్ ట్రిప్ కు అనుగుణంగా ఉండే కారు ఇదే .

Summer Trip : చిన్న ఫ్యామిలీ సమ్మర్ ట్రిప్ కు అనుగుణంగా ఉండే కారు ఇదే .

Maruti: మారుతి వెబ్‌సైట్‌లో  గ్రాండ్ విటారా సీఎన్‌జీ మాయం.. అసలేమైందంటే ?

Maruti: మారుతి వెబ్‌సైట్‌లో గ్రాండ్ విటారా సీఎన్‌జీ మాయం.. అసలేమైందంటే ?

Maruti : 5-స్టార్ సేఫ్టీతో మారుతి డిజైర్ హైబ్రిడ్.. ధర ఎంతో తెలుసా ?

Maruti : 5-స్టార్ సేఫ్టీతో మారుతి డిజైర్ హైబ్రిడ్.. ధర ఎంతో తెలుసా ?

Tata and Maruti : బడ్జెట్ కార్ల పోరు.. టాటా టియాగో వర్సెస్ మారుతి స్విఫ్ట్

Tata and Maruti : బడ్జెట్ కార్ల పోరు.. టాటా టియాగో వర్సెస్ మారుతి స్విఫ్ట్

Maruti : ప్రతి విషయంలోనూ సూపర్..  ఈ కారు అందుకే మనోళ్ల ఫస్ట్ ఛాయిస్

Maruti : ప్రతి విషయంలోనూ సూపర్.. ఈ కారు అందుకే మనోళ్ల ఫస్ట్ ఛాయిస్

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ సినిమా లేటు అవ్వడానికి కారణం ఏంటి..?

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ సినిమా లేటు అవ్వడానికి కారణం ఏంటి..?

Maruti: ధరల బాదుడు.. ఆఫర్ల ఊరట! మారుతి ఏం చేస్తుందో దానికే తెలియాలి!

Maruti: ధరల బాదుడు.. ఆఫర్ల ఊరట! మారుతి ఏం చేస్తుందో దానికే తెలియాలి!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.