spot_img
Homeబిజినెస్Kia Sonet price under 8 lakh: మిడిల్ క్లాస్ పీపుల్స్ కు రూ.8 లక్షల...

Kia Sonet price under 8 lakh: మిడిల్ క్లాస్ పీపుల్స్ కు రూ.8 లక్షల లోపే లగ్జరీ కారు అందిస్తున్న Kia.. ఫీచర్స్ తెలిస్తే ఆగరు..

Kia Sonet price under 8 lakh: మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం ఇప్పుడు మంచి ఫ్యూచర్ లో ఉన్న కార్ కొనాలని అనుకుంటున్నారు. కానీ ధర విషయంలోనే వెనుకడుగు వేస్తున్నారు. అయితే కంపెనీల మధ్య పోటీ పెరుగుతున్న తరుణంలో మధ్యతరగతి వారిని ఆకట్టుకునే విధంగా అన్ని ఫీచర్లను అమరుస్తూ తక్కువ ధరకే కార్లను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి వాటిలో Kia కంపెనీ ఒకటి. ఇప్పటివరకు SUV విభాగంలో ఎన్నో అద్భుతమైన కార్లను రోడ్లపైకి తీసుకువచ్చిన ఈ కంపెనీ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా కాంపాక్ట్ SUV కారును తీసుకొచ్చింది. ఇందులో ఎస్ యు వి కార్ల వలె ఫీచర్లు ఉన్నప్పటికీ.. ధర మాత్రం రూ. 8 లక్షల లోపే నిర్ణయించారు. ఇంతకీ ఇది ఏ కారు అంటే?

Kia కంపెనీకి చెందిన కార్లు చూడడానికి స్టైలిష్ గా ఉంటాయి. దీంతో వీటిని లగ్జరీ పీపుల్స్ మాత్రమే ఎక్కువగా లైక్ చేస్తారు. అయితే ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా SUV ల వైపు ఆసక్తి చూపడంతో.. వారికి అందుబాటులో కాంపాక్ట్ SUV వీరియంటులో Kia Sonet ను తీసుకొచ్చారు. ఇది ప్రీమియం కారు భలే కనిపించినప్పటికీ దీని ధర రూ.7.30 లక్షలు మాత్రమే. టాప్ ఎండ్ కారు మాత్రం రూ. 14 లక్షలతో విక్రయిస్తున్నారు. ఇది మొత్తం 4 వేరియెంట్లలో అందుబాటులో ఉంది. ఈ కియా సో నెట్ కారులో మూడు ఇంజన్లు ఉన్నాయి. వీటిలో ఒకటి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా.. మరొకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఉంది. ఇంకోటి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఇందులో చూడవచ్చు. ఈ మూడు ఇంజన్లో మ్యానువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో పనిచేస్తాయి. వీటిలో పెట్రోల్ ఇంజన్ లీటర్ ఇంధనానికి 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. డీజిల్ ఇంజన్ 24.1 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. అయితే ఇదే మైలేజ్ నీ టాటా నెక్సన్ కూడా అందిస్తోంది. కానీ సోనేట్ కారు డీజిల్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని కొనియాడుతున్నారు.

కియా సోనే డిజైన్ లగ్జరీ లుక్ తో కనిపిస్తుంది. ఇందులో స్మార్ట్ ఫీచర్లు సౌకర్యవంతంగా ఉంటాయి 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ను అమర్చారు. అలాగే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే వంటివి ఉన్నాయి. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ప్రయాణికులకు సౌకర్యాన్ని అందిస్తాయి. వీటితోపాటు సేఫ్టీ ఫీచర్లను కూడా ఈ కారు కలిగి ఉంది. ఇందులో 6 హెయిర్ బ్యాగ్స్ తోపాటు ABS , ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్టు కంట్రోల్ రక్షణను అందిస్తాయి. అలాగే ADS టెక్నాలజీ కూడా ఇందులో చూడొచ్చు. మిడిల్ క్లాస్ పీపుల్స్ లగ్జరీ కారులో ప్రయాణం చేయాలని అనుకుంటే ఇదే బెస్ట్ కారు అని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular