Huawei Matepad: ప్రస్తుతం అంతా స్మార్ట్ కాలం. అరచేతిలో సెల్‌ఫోన్, ఇంకాస్త కావలంటే మినీ ట్యాప్.. ఇంకాస్త ఎక్కువ కావాలంటే లాప్స్‌పై టాబ్ ఉంటే చాలు.. ప్రపంచంలో సగానికిపైగా పనులు చేసేయొచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్‌తో అన్ని పనులు ఆన్‌లైన్‌లో నిమిషాల్లో అయిపోతున్నాయి. దీంతో స్మార్ గాడ్జెట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో కంపెనీలు కూడా కస్టమర్లను ఆకట్టుకునేలా గాడ్జెట్స్ తయారు చేస్తున్నాయి. లేటెస్ట్ ఫీచర్స్, అడ్వాన్స్‌డ్ వర్షన్స్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా హువావే తన కొత్త మినీ టాబ్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇది చిన్న సైజులో అధిక నాణ్యతా ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. హార్మోనీఓఎస్ 4.3.0తో పనిచేసే ఈ డివైస్, గ్రాఫైట్ బ్లాక్, స్ప్రూస్ గ్రీన్ షేడ్‌లలో లభిస్తుంది.
డిస్‌ప్లే డిజైన్
8.8 అంగుళాల ఓఎల్‌ఈడీ ప్యాపర్‌మ్యాట్ స్క్రీన్ 2.5K రిజల్యూషన్ (1600×2560), 120Hz రేట్‌తో వస్తుంది. 1800 నిట్స్ పిక్ బ్రైట్‌నెస్, 92% స్క్రీన్–టు–బాడీ రేషియోతో బయట స్పష్టత, కంటి సౌకర్యం అందిస్తుంది. యాంటీ–గ్లేర్ టెక్నాలజీ వల్ల ప్రతిబింబాలు తగ్గుతాయి.
పెర్ఫార్మెన్స్ స్పేస్..
8GB/12GB RAM, 256 GB స్టోరేజ్ ఆప్షన్లు మల్టీటాస్కింగ్‌కు సహాయపడతాయి. M–పెన్సిల్ ప్రో సపోర్ట్‌తో క్రియేటివ్ వర్క్ సులభం. వైఫై–7, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ రెడీ. 255గ్రా బరువు, 5.1 mm మందంతో పోర్టబుల్.
కెమెరా, ఆడియో
రియర్‌లో 50MPన్ + 8MPల్ట్రావైడ్, 4K డియో సపోర్ట్. ఫ్రంట్ 32MP సెల్ఫీలు, కాల్స్‌కు బాగుంది. హిస్టెన్ 9.5 డ్యూయల్ స్పీకర్లు థియేటర్ సౌండ్ ఇస్తాయి.
బ్యాటరీ, ధర..
6400mAh ల్‌తో 66W పర్‌ఛార్జ్ ఫుల్‌చార్జ్ త్వరగా పూర్తవుతుంది. చైనాలో బేస్ మోడల్ (12GB+256BGB) సుమారు రూ.43 వేలు ఉంటుంది. గ్లోబల్ ప్రైస్ ఆగి ఉంది. జీప్యాడ్ మినీకి బలమైన ఇస్తుంది.