spot_img
Homeబిజినెస్google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.....

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ అవండి..

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను తీసుకురాబోతుంది. ఇందులో భాగంగా న్యూయార్క్ లో వచ్చే నెలలో జరగనున్న ‘మేడ్ బై గూగుల్’ అనే ప్రోగ్రాంలో ఏకంగా 4 ప్రీమియం ఫోన్లను పరిచయం చేయబోతుంది. దీంతో ఇవి ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి కలిగింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ల గురించి అంచనాలు ఎలా ఉంబడోతున్నాయో చూద్దాం..

Google Pixel 11సిరీస్ లో భాగంగా 4 ఫోన్లు రాబోతున్నాయి వీటిలో గూగుల్ పిక్సెల్ 11, పిక్సెల్ ప్రో, పిక్సెల్ 11 ప్రోతో పాటు పిక్సెల్ 11 ఫ్రో ఫోల్డ్ అనే మోడల్స్ ఉన్నాయి. ఈ ఫోన్లన్నీ దాదాపు ఒకే ఫీచర్ ను కలిగి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. డిజైన్ విషయంలో వీిలో కొత్తగా పిక్సెల్ గ్లో పేరుతో కొత్తగా ఎల్ ఈ డీ లైటింగ్ సిస్టమ్ ను పరిచయం చేయబోతున్నారు. అలాగే ఇందులో జెమినీ ఏఐ, ఛార్జీంగ్ స్టేటస్, అలారం కోసం కెమెరా వద్ద నోటిఫికేషన్ వచ్చే విధంగా లైటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లనో బేస్ మోడల్ 6.3, చివరి మోడల్ 6.8 అంగుళాల OLED డిస్ ప్లేను కలిగి ఉండనున్నాయి.

పర్ఫామెమన్స్ విషయంలో గూగుల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వీటిలో టీఎస్ ఎంసీ 2 ఎన్ఎం ప్రాసెస్ పై తయారైన టెన్సర్ జీ 6 చిప్ సెట్ ను వాడనున్నారు. ఇది గతంలో ఉన్న ఫోన్ల కంటే మెరుగ్గా పనిచేస్తుందన ిఅంటున్నారు. అలాగే ఇందులో నెట్ వర్క్ కనెక్టివిటీ, స్పీడ్, శాటిలైట్ సపోర్ట్ కోసం మీడియా టెక్ ఎం90 మోడెమ్ ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఇందులో కెమెరా ఫీచర్లు కూడా ఆకట్టుకోనున్నాయి.

పిక్సెల్ మొదటి వేరియెంట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ తో కూడిన మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే ప్రో మోడళ్లలో నూ 50 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు 50 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉండనున్నాయి. వీటితో పాటు 48 ఎంపీ టెలిఫోటో కెమెరా సెటప్ ఉండనుంది. ఈ కెమెరాతో తీసిన ఫోటోలను జెమినీ ఏఐ సహాయంతో ఫొటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆడియో మ్యూజిక్ ఎరేజర్, నైట్ విజన్ వంటి ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి.

వేరియంట్, ఫీచర్లను భట్టి వీటి ధరలు కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ ధర 899 డాలర్లు (భారత్ లో రూ.84,999) గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పిక్సెల్ ప్రో రూ.1,03,999 గా ఉంది. అలాగే పిక్సెల్ ప్రో ఎక్స్ ఎల్ రూ.1,19,999 తో విక్రయించనున్నారు. ఈ ఫోన్లు ఆగస్టు చివరి వారంలో మార్కట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Oktelugu Epaper