spot_img
Homeబిజినెస్Gold Silver Prices : స్థిరంగా బంగారం ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే?

Gold Silver Prices : స్థిరంగా బంగారం ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే?

Gold Silver Prices : బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరిగిన ధరలు సోమవారం స్థిరంగా కొనసాగాయి. వెండి ధరలు కూడా భారీగానే పతనమయ్యాయి. దీంతో శుభకార్యాలు నిర్వహించుకునేవారికి పండుగే అని అంటున్నారు. వెండిధరలు కూడా స్థిరంగానే కొనసాగుతుండడంతో ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

బులియన్ మార్కెట్ ప్రకారం.. డిసెంబర్ 18న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,300గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,510 గా ఉంది. డిసెంబర్ 17న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,300తో విక్రయించారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,660గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,300 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,510 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,900 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,160తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,300 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,510తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,300తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,510తో విక్రయిస్తున్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు స్థిరంగానే కొనసాగాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.77,700గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.77,700గా ఉంది. ముంబైలో రూ.77,700, చెన్నైలో రూ.79,700, బెంగుళూరులో 75,500, హైదరాబాద్ లో రూ.79,700తో విక్రయిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper