Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Business » Gold rates today the price of gold increased by rs 700 how is it per 10 grams today

Gold Rates Today :రూ.700 పెరిగిన బంగారం ధర.. నేడు 10 గ్రాములకు ఎలా ఉందంటే?

అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2147 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 24.11 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 మార్చి 7వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?

Written By:Srinivas, Updated On : March 7, 2024 / 08:01 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Gold Rates Today The Price Of Gold Increased By Rs 700 How Is It Per 10 Grams Today

Gold price Today

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Gold Price Today: బంగారం ధరలు మరోసారి భారీ షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2147 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 24.11 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 మార్చి 7వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. మార్చి 7న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.65,130 గా ఉంది. మార్చి 6న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.59,000తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి బుధవారంతో పోలిస్తే గురువారం రూ.700 మేర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,860 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.65,290గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.59,710 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.65,140 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60,410 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.65,900తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.59,710 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.65,140తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,700తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.65,140తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు తగ్గాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.74,400గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.100 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,400గా ఉంది. ముంబైలో రూ..74,400, చెన్నైలో రూ.77,900, బెంగుళూరులో 74,100, హైదరాబాద్ లో రూ.77,900తో విక్రయిస్తున్నారు.

Srinivas

Srinivas Author - OK Telugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Read More

Web Title: Gold rates today the price of gold increased by rs 700 how is it per 10 grams today

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Bulian market
  • gold price
  • Indian Gold Price
  • International Gold
  • Silver Price
Follow OKTelugu on WhatsApp

Related News

Gold Price: ఈ రాష్ట్రంలో బంగారం ధర తక్కువ.. ఎందుకంటే?

Gold Price: ఈ రాష్ట్రంలో బంగారం ధర తక్కువ.. ఎందుకంటే?

Gold Prices: బంగారం కొనుగోలుదారులకు లక్కీ ఛాన్స్.. ఈ అవకాశం మళ్లీ రాదు..!

Gold Prices: బంగారం కొనుగోలుదారులకు లక్కీ ఛాన్స్.. ఈ అవకాశం మళ్లీ రాదు..!

Gold Rates Today: పడిపోతున్న పసిడి.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: పడిపోతున్న పసిడి.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: బంగారం తగ్గింది.. వెండి పెరిగింది.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: బంగారం తగ్గింది.. వెండి పెరిగింది.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: బంగారం, వెండి కొనేవారికి గుడ్ న్యూస్..

Gold Rates Today: బంగారం, వెండి కొనేవారికి గుడ్ న్యూస్..

Gold Rates Today: తగ్గిన వెండి ధరలు.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: తగ్గిన వెండి ధరలు.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: నిన్న గుడ్ న్యూస్.. నేడు షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Gold Rates Today: నిన్న గుడ్ న్యూస్.. నేడు షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Gold Rates Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్.. ఎందుకంటే?

Gold Rates Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్.. ఎందుకంటే?

Gold Rates Today: మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.