Gold Rates Today: హైదరాబాద్ లో కిలో వెండి రూ.90వేలు.. తగ్గిన బంగారం ధరలు..

బంగారం ధరలు తగ్గుతుంటే వెండి ధరలు మాత్రం పెరిగాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.87,300గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.500 పెరిగింది .

Written By: Chai Muchhata, Updated On : May 15, 2024 8:50 am

Gold And Silver Prices

Follow us on

Gold Price Today: బంగారం, వెండి ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. వెండి మాత్రం భారీ స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి రూ.90,800లతో విక్రయిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో బంగారం స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 2356 డాలర్లుగా కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ధర 28.50 డాలర్ల వద్ద నమోదవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే15న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,750గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,820 గా ఉంది. మే 14న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..67,150తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.400 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,890 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,960 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,750 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,810 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,890 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,970తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,750 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,820తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,750తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,820తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు తగ్గుతుంటే వెండి ధరలు మాత్రం పెరిగాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.87,300గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.500 పెరిగింది . ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.87,300గా ఉంది. ముంబైలో రూ.87,300, చెన్నైలో రూ.90,800, బెంగుళూరులో 85,900, హైదరాబాద్ లో రూ.90,800తో విక్రయిస్తున్నారు.