Homeబిజినెస్Gold And Silver Prices: తగ్గిన వెండి ధరలు. నేడు (2023 అక్టోబర్ 12న) ఎలా...

Gold And Silver Prices: తగ్గిన వెండి ధరలు. నేడు (2023 అక్టోబర్ 12న) ఎలా ఉన్నాయో తెలుసా?

Gold And Silver Prices: బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బుధవారం తో పోలిస్తే గురువారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు రాలేదు. గురువారం స్థిరంగా కొనసాగాయి. అయితే వెండి మాత్రం రూ.500 మేర తగ్గింది. అక్టోబర్ 12న గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. అక్టోబర్ 12న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.53,650గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.58,530 గా ఉంది. అక్టోబర్ 10న 22 క్యారెట్ల 11 గ్రాముల బంగారం రూ.53,350తో విక్రయించారు. బుధవారం కంటే గురువారం బంగారం ధరల్లో ఏ మాత్రం మార్పు లేదు. ఆదివారం నుంచి బంగారం ధరలు రోజురోజుకు పెరిగి గురువారం స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.58,680గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.53,650 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.58,580 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.53,720 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.58,600తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.53,650 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.58,530తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,650తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.58,530తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు స్థిరంగా ఉన్నా వెండి ధరలు తగ్గాయి.. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.72,100గా నమోదైంది. బుధవారం తో పోలిస్తే గురువారం రూ.500 మేర తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.72,100గా ఉంది. చెన్నైలో రూ.75,000, బెంగుళూరులో 71000, హైదరాబాద్ లో రూ.75,000తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
Oktelugu Epaper
Exit mobile version