Homeబిజినెస్BMW Motorhome Price And Features: ఈ కారులో జర్నీ చేస్తే లగ్జరీ హోటల్లోకి వెళ్లిన...

BMW Motorhome Price And Features: ఈ కారులో జర్నీ చేస్తే లగ్జరీ హోటల్లోకి వెళ్లిన ఫీలింగ్…

BMW Motorhome Price And Features: BMW కార్ల గురించి చెబితే కొందరు నూరేళ్ల పెడతారు. ఎందుకంటే లగ్జరీ లైఫ్ ఉన్నవారు మాత్రమే వీటిని కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఈ కారులో ఒక్కసారైనా ప్రయాణం చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటివరకు బీఎండబ్ల్యూ కేవలం 4 వీలర్ వేరియంటులో మాత్రమే కనిపించింది. కానీ ఇప్పుడు కొత్తగా మోటారు రూమ్ పేరిట కొత్త వాహనం రాబోతుంది. ఇందులో ప్రయాణిస్తే ఒక లగ్జరీ హోటల్లో ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది. ప్రత్యేక […]

BMW Motorhome Price And Features: BMW కార్ల గురించి చెబితే కొందరు నూరేళ్ల పెడతారు. ఎందుకంటే లగ్జరీ లైఫ్ ఉన్నవారు మాత్రమే వీటిని కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఈ కారులో ఒక్కసారైనా ప్రయాణం చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటివరకు బీఎండబ్ల్యూ కేవలం 4 వీలర్ వేరియంటులో మాత్రమే కనిపించింది. కానీ ఇప్పుడు కొత్తగా మోటారు రూమ్ పేరిట కొత్త వాహనం రాబోతుంది. ఇందులో ప్రయాణిస్తే ఒక లగ్జరీ హోటల్లో ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది. ప్రత్యేక సమావేశాలు.. ఖరీదైన జీవనాన్ని కొనసాగించాలని అనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది. జర్మనీ దేశంలో దీనిని ఆవిష్కరించారు. ఈ వెహికల్ సంబంధించిన ఫోటోలను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

జర్మనీకి చెందిన ఆటోమోబైల్ కంపెనీ BMW Motor Home పేరుతో లగ్జరీ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకు రాబోతుంది. ఇందులో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ తో పాటు హోటల్ లో ఉండే లగ్జరీ లైఫ్ ఉండబోతుంది. ఈ వెహికల్ సాంప్రదాయ బాక్సీ మాటల్లో కాకుండా ఆటోమోటివ్ DNA ను అతిపిమించే విధంగా స్ట్రీమ్ లైన్డ్, ఏరో డైనమిక్ బాడీ నీ కలిగి ఉంది. మొత్తం 28 అడుగుల పొడవుతో ఉండే ఈ వెహికల్ కు ప్రకాశవంతమైన గ్రిల్, లేజర్ మాట్రిక్ హెడ్లైట్స్, ప్లస్ బాడీ లైన్ వంటివి ప్రీమియం లుక్ ను అందిస్తుంది. అలాగే అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ ఉండడంతో హైవేపై జర్నీ చేసేటప్పుడు అలచట తగ్గిస్తుంది. దీనిపై సోలార్ ప్యానల్ కూడా ఉండబోతుంది.

ఇందులో మెరుగైన ఇంజన్ డ్రైవర్ కు కొత్త అనుభూతిని అందిస్తుంది. హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ఉండడంతో డ్రైవింగ్ స్మూత్ ఉండరు ఉంది. ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం ఉండడంతో ఎలాంటి వాతావరణం లోనైనా తట్టుకునే ప్యానెల్ ను కలిగి ఉంది. అలాగే సెమీ అటానమస్ హైవే డ్రైవింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఇంటలిజెన్స్ ఎనర్జీ వంటివి ప్రయాణికులకు సౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ వెహికల్ ఇన్నర్ లో ప్రైవేట్ సూట్ లాగా ఆకట్టుకుంటుంది. లోపలికి వెళ్తే లగ్జరీ హోటల్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఈ వాహనంలోనే స్మార్ట్ కిచెన్ తో పాటు కంఫర్టబుల్ డైనింగ్ టేబుల్, అడిషనల్ స్లీపింగ్ స్పేస్ సౌకర్యంగా ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్ లో ఉండే విధంగా సౌకర్యాలు ఉంటాయి.

హై స్పీడ్ ఇంటర్నెట్ సపోర్ట్ చేసే ఇందులో స్ట్రీమింగ్, ఇన్ఫోటైన్మెంట్ ఇంటర్ఫేస్, వాయిస్ కంట్రోల్, రియాల్టీ నావిగేషన్, ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్వేర్ వంటివి ఆకర్షిస్తాయి. ఇందులో శక్తివంతమైన బ్యాటరీ తో పాటు నైట్ విజన్, బ్రేకింగ్ సిస్టం వంటివి సేఫ్టీ ని అందిస్తాయి. ఇది మార్కెట్లోకి వస్తే 1,85,000 డాలర్లతో విక్రయించే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper