Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ప్రకాశం : ఇద్దరు గల్లంతు

ప్రకాశం : ఇద్దరు గల్లంతు

నివర్ తుఫాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా అతలాకుతలమైంది. తాగాజా ప్రకాశం జిల్లా లింగ సముద్రం మండలం పెదపవని దగ్గర ఓ ఆటో అదుపు తప్పి బొల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న మొగిలిచెర్లకు చెందిన బాబూరావు, అజయ్ అనే ప్రయాణికులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా ఉద్రుతంగా వరదలు పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెదపవని దగ్గర వాగు వరద ఉద్రుతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. దీంతో అందులోని ప్రయాణికులు అందులో కొట్టుకుపోయారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version