https://oktelugu.com/

తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

తుంగభధ్ర పుష్కరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కర్నూలు జిల్లాలోని సంకల్భాగ్ ఘాట్ లో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం ప్రారంభమైన పుష్కరాలు డిసెంబర్ 1 వరకు సాగనున్నాయి. కర్నూలు జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన ఘాట్లలో ప్రతిరోజు గంగా హారతి కార్యక్రమం ఉంటుందన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనల ప్రకారం స్నానమాచారించాలని తెలిపారు.

Written By: , Updated On : November 20, 2020 / 02:27 PM IST
Follow us on