spot_img
Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్అప్పులు దేనికి ఖర్చుచేశారో ప్రభుత్వం చెప్పాలి: అశోక్‌బాబు

అప్పులు దేనికి ఖర్చుచేశారో ప్రభుత్వం చెప్పాలి: అశోక్‌బాబు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్ర ప్రభుత్వమనే పెద్దనావ.. అప్పులనే మంచుకొండ కారణంగా మునిగిపోయే పరిస్థితి తలెత్తింది. 19 నెలల్లోనే జగన్ ప్రభుత్వం లక్షా 40 వేల కోట్ల అప్పులు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పు రూ.లక్షా28 వేల కోట్లు మాత్రమే. రెండేళ్లకే లక్షా 40 వేల కోట్ల అప్పులు చేస్తే.. మిగిలిన మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి 6 నుంచి 7లక్షల కోట్ల అప్పులు చేయడం ఖాయం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికే జగన్ ప్రభుత్వ అప్పుల బండారాన్ని బయటపెట్టింది. అయినకాడికి అప్పులు చేసి.. జగన్ జైలుకుపోతే రాష్ట్రానికి దిక్కెవరు?’ అని ప్రశ్నించారు.

 

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper