https://oktelugu.com/

పవన్ కల్యాణ్ బోడిలింగం: కోడాలి నాని

జనసేన అధినేత పవన్ కల్యాన్ పై ఏపీ మంత్రి కోడాలి నాని ఫైర్ అయ్యాడు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జనసేన అధినేత పవన్ ఆంధ్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ జగన్ పై నిప్పులు చెరిగాడు. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని పవన్ పై తీవ్ర వాఖ్యలు చేశారు. శతకోటి లింగాల్లో పవన్ బోడిలింగం అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయాన వకీల్ షాబ్ కాదు.. షకీల్ షాబ్ అంటూ బూతులు తిట్టారు. […]

Written By: , Updated On : December 29, 2020 / 01:49 PM IST
Follow us on

జనసేన అధినేత పవన్ కల్యాన్ పై ఏపీ మంత్రి కోడాలి నాని ఫైర్ అయ్యాడు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జనసేన అధినేత పవన్ ఆంధ్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ జగన్ పై నిప్పులు చెరిగాడు. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని పవన్ పై తీవ్ర వాఖ్యలు చేశారు. శతకోటి లింగాల్లో పవన్ బోడిలింగం అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయాన వకీల్ షాబ్ కాదు.. షకీల్ షాబ్ అంటూ బూతులు తిట్టారు. గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని అన్నారు. ఎవకరో రాసిన స్క్రిప్టును పవన్ చదివి వెళ్లారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పేకాట క్లబ్ లను ఎక్కడా నిర్వహించడం లేదని, పవన్ కల్యాణ్ తాను వకీల్ సాబ్ అనుకుంటున్నారని, కానీ ఆయన షకీలా సాబ్ అని అన్నారు.