Telugu News » Ap » Jagannanna yssar badugu vikasam launched by cm
‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’ ప్రారంభం
‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’ పుఏరిట రూపొందించిన కార్యక్రమానికి సోమవారం ఏపీ ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, వారిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం పారిశ్రామిక పార్కుల్లో భూములు కేటాయించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు మంచి జరగాలన్నారు. వారు సొంతంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు.