సమగ్ర భూ సర్వేకు ఆమోదం : ముగిసిన ఏపీ కేబినేట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ కేబీనేట్ సమావేశంలో పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు భరోసా పథకం, ఇన్ పుట్ సబ్సడీ నేరుగా ఆర్టీజీఎస్ చెల్లింపులు చేసేందుకు ఆమోదం తెలిపారు. అలాగే కరోనాతో నష్టపోయిన హోటళ్లు సౌకర్యాలు మెరుగుపర్చేందుకు రూ.15 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నారు. ఏపీ పర్యాటక పాలసీ, సమగ్ర భూ సర్వేకు, పెట్టబుడులు ఆహ్వానించేలా కొత్త పాలసీకి ఆమోదం తెలిపారు.
Written By:
, Updated On : December 18, 2020 / 02:45 PM IST