https://oktelugu.com/

జగన్ కు ఏపీ హైకోర్టు షాక్..

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టేకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వం విజ్ోప్తి చేసింది. అయితే స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అనంతంర ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని తన అభిప్రాయాన్ని చెప్పారు. అయితే కరోనా కేసులు గ్రామాల్లో ఇంకా తొలిగిపోనందును ఇప్పడు […]

Written By: , Updated On : December 3, 2020 / 02:11 PM IST
CM Jagan
Follow us on

CM Jagan

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టేకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వం విజ్ోప్తి చేసింది. అయితే స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అనంతంర ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని తన అభిప్రాయాన్ని చెప్పారు. అయితే కరోనా కేసులు గ్రామాల్లో ఇంకా తొలిగిపోనందును ఇప్పడు ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమంటున్నారు.