ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అధికారి భాస్కర రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తు నుంచి కిందికి దూకాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని పరిశీలించగా అప్పటికే మృతి చెందారు. రమణమూర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 1987 బ్యాచ్‌కు చెందిన భాస్కర రమణమూర్తి ఆత్మహత్యకు పని ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. Also Read: మీ ఆస్తులు ఇక భద్రం: ఓనర్ లేకున్నా ఇంటికొచ్చి నమోదు చేస్తారు
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అధికారి భాస్కర రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తు నుంచి కిందికి దూకాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని పరిశీలించగా అప్పటికే మృతి చెందారు. రమణమూర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 1987 బ్యాచ్‌కు చెందిన భాస్కర రమణమూర్తి ఆత్మహత్యకు పని ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.