Telugu News » Ap » Adityanath das will take over as the new cs of ap today
నేడు ఏపీ కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యానాథ్ దాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి(సీఎస్)గా ఆదిత్యనాథ్ దాస్ ఈరోజు బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3:15 గంటలకు ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే సీఎస్ నీలం సాహ్నికి అధికారులు నేడు వీడ్కోలు పలకనున్నారు..ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు.