Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Andhra Pradesh » Vallabhaneni vamsi bail jail reason

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్.. అయినా సరే జైల్లోనే! కారణమదే

Vallabhaneni Vamsi 2023లో గన్నవరంలో( Gannavaram) తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి జరిగింది. ఈ దాడి కేసుకు సంబంధించి 2025 ఫిబ్రవరి 13న హైదరాబాదులో.. వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Written By: Dharma Raj , Updated On : May 14, 2025 / 11:04 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Vallabhaneni Vamsi Bail Jail Reason

Vallabhaneni Vamsi

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Vallabhaneni Vamsi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి( Vallabhaneni Vamsi Mohan ) బెయిల్ మంజూరు అయింది. విజయవాడలోని ఎస్సీ/ ఎస్ టి కోర్టు మంగళవారం వంశీకి బెయిల్ మంజూరు చేసింది. టిడిపి కార్యాలయంలో పనిచేస్తున్న సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ దక్కింది. ఆయనతోపాటు మరో నలుగురికి ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ మోహన్. ఆయనపై కేసుల మీద కేసులు పెట్టారు. ఆ కేసుల్లో రిమాండ్ కొనసాగుతూ వచ్చింది. అయితే చాలావరకు కేసుల్లో బెయిల్ లభించినా.. టిడిపి కార్యాలయం పై జరిగిన దాడి కేసుకు సంబంధించి మాత్రం బెయిల్ రాలేదు. అయితే దీనిపై ఎట్టకేలకు కోర్టు సానుకూలంగా స్పందించింది. వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్ ఇచ్చింది.

Also Read: పాక్ తో యుద్ధం అదానీని అమాంతం పైకి లేపిందిగా..

* రెండేళ్ల కిందట దాడి..
2023లో గన్నవరంలో( Gannavaram) తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి జరిగింది. ఈ దాడి కేసుకు సంబంధించి 2025 ఫిబ్రవరి 13న హైదరాబాదులో.. వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదునూరి సత్య వర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ బెదిరించి.. కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ బాకలు చేయించాడని ఆరోపణలు వచ్చాయి. సత్య వర్ధన్ అయితే మొదట కోర్టులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పాడు. అటు తర్వాత పోలీసులను ఆశ్రయించి వల్లభనేని వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించాడు అంటూ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగానే వల్లభనేని వంశీ పై కిడ్నాప్, బెదిరింపు, ఎస్సీ/ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అయితే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ కేసులో వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్ లభించింది.

* మరో కేసులో రాని బెయిల్
అయితే సత్య వర్ధన్( satyavardhan ) కిడ్నాప్ నకు సంబంధించి వల్లభనేని వంశీ కి బెయిల్ వచ్చింది. కానీ టిడిపి కార్యాలయం పై దాడి కేసులో మాత్రం ఇంతవరకు బెయిల్ రాలేదు. ఇప్పటికే ఆరు కేసులు వల్లభనేని వంశీ పై నమోదయ్యాయి. అందులో ఐదు కేసులకు సంబంధించి బెయిల్ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై భూ ఆక్రమణల కేసులు కూడా నమోదయ్యాయి. పలుమార్లు ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టులు కొట్టి వేశాయి. అయితే ఇప్పుడు చివరిగా టిడిపి కార్యాలయం పై దాడికి సంబంధించి కేసులో బెయిల్ రావాల్సి ఉంది. అంతవరకు ఆయన జైలులోనే గడపాల్సి ఉంది.సుమారు మూడు నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు వల్లభనేని వంశీ మోహన్.

* ఆ దూకుడుకు మూల్యం..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దూకుడుగా ఉండేవారు. 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన వంశీ మోహన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. ఆ సమయంలోనే చంద్రబాబుతో పాటు లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. అయితే ఎన్నికల ఫలితాలు అనంతరం పూర్తిగా సైలెంట్ అయ్యారు. విదేశాలకు వెళ్లిపోతారని కూడా ప్రచారం జరిగింది. కానీ టిడిపి కూటమి ప్రభుత్వం పాత కేసులను తిరగదోడింది. వరుసగా కేసులు నమోదు చేసింది. అయితే వల్లభనేని వంశీ కామెంట్స్ చూస్తే.. ఆయనపై కేసులు సహేతుకం అన్నవారు అధికం. అయితే ఈ కేసులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పు పడుతున్నాయి. ఇది ముమ్మాటికి రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొంటున్నాయి.

Dharma Raj

Dharma Raj Author - OkTelugu

Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

View Author's Full Info

Web Title: Vallabhaneni vamsi bail jail reason

Tags
  • ap politics
  • EX. MLA Vallabhaneni Vamsi Mohan
  • vallabhaneni vamsi
  • YCP Leader
Follow OkTelugu on WhatsApp

Related News

Purandeswari Sensational Comments on Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ని చిన్నతనం నుండి దూరం పెట్టడానికి కారణం అదే : పురందేశ్వరి

Purandeswari Sensational Comments on Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ని చిన్నతనం నుండి దూరం పెట్టడానికి కారణం అదే : పురందేశ్వరి

CM Chandrababu: జగన్ కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

CM Chandrababu: జగన్ కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Jagan Sentiment Ring Story: జగన్ పెట్టుకున్న ఆ ‘ఉంగరం’ కథేంటి?

Jagan Sentiment Ring Story: జగన్ పెట్టుకున్న ఆ ‘ఉంగరం’ కథేంటి?

Jagan vs Yellow Media War: టీడీపీ, ఎల్లోమీడియాతో యుద్ధం చేస్తున్నాం

Jagan vs Yellow Media War: టీడీపీ, ఎల్లోమీడియాతో యుద్ధం చేస్తున్నాం

Karanam Balaram TDP Reentry News: టిడిపిలోకి వైసీపీ సీనియర్?

Karanam Balaram TDP Reentry News: టిడిపిలోకి వైసీపీ సీనియర్?

AP Annadata Sukhi Bhava Scheme Update:  రేపే ‘అన్నదాత సుఖీభవ’.. వారికి ఛాన్స్ లేనట్టే!

AP Annadata Sukhi Bhava Scheme Update: రేపే ‘అన్నదాత సుఖీభవ’.. వారికి ఛాన్స్ లేనట్టే!

ఫొటో గేలరీ

Shalini Pandey sets Instagram ablaze: అర్జున్ రెడ్డి బ్యూటీ అందాలు చూస్తే కుర్రకారు విజిల్స్ వేయాల్సిందే..

Shalini Pandey Sets Instagram Ablaze With Sizzling Photoshoot

Ashwini Sri Stunning Pics: అందాల వడ్డన చేయడంలో ఈ బిగ్ బాస్ బ్యూటీ ముందుంటుంది కదా..

Bigg Boss Fame Ashwini Sri Stunning Photoshoot Pics

Divi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్ లుక్ లో దుమ్మురేపుతున్న దివి..

Divi Vadthya Latest Instagram Pics Goes Viral

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.