Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్లపట్టాల కేసులో వంశీ కస్టడీ కోరుతూ రెండోసారి పోలీసులు పిటిషన్ వేశారు. 3 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు. పోలీసుల పిటిషన్ పై విచారణ జరిపిన నూజివీడు కోర్టు. తదుపి విచారణను రేపటికి వాయిదా వేసింది నూజివీడు కోర్టు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేశారు.