Chandrababu: ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటేనే వాళ్ళే నిజమైన దేశ భక్తులు అలాంటి వారిని గౌరవిద్దమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కవ మంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీలు లేదని గతంలో నేనే చట్టం తీసుకొచ్చా. జనాభా నియంత్రణ కాదు..జనాభా నిర్వహణ చేయాలి. దీనిపై సూచనలు ఇవ్వాలని కోరుతున్నామంటే అదీ మార్పు. పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు మార్చుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలపై ఆధారపడే పరిస్థితి వచ్చిందని అన్నారు.
ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటేనే వాళ్ళే నిజమైన దేశ భక్తులు
అలాంటి వారిని గౌరవిద్దాం – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు pic.twitter.com/CbN72rrMM2
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2025