Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » World » Thailand has relaxed visa rules

Thailand: వీసా నిబంధనలు సడలించిన థాయ్‌లాండ్‌

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా టూరిస్ట్‌ వీసా గడువును థాయ్‌ ప్రభుత్వం పెంచింది. దీంతో ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులు, రిమోట్‌ వర్కర్లు, పదవీ విరమణ పొందిన వారికి సంబంధించిన వీసాలో మార్పులు చేశారు.

Written By: Ashish D , Updated On : May 29, 2024 / 04:16 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Thailand Has Relaxed Visa Rules

Thailand

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Thailand: పర్యాటకరంగాన్ని పునరుద్ధరించేందుకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం సందర్శకుల వీసా వ్యవధిని పొడిగించింది. పర్యాటకుల, విద్యార్థులు, రిమోట్‌ వర్కర్లకు సంబంధించి వీసా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది.

టూరిస్టు వీసా గడువు పెంపు..
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా టూరిస్ట్‌ వీసా గడువును థాయ్‌ ప్రభుత్వం పెంచింది. దీంతో ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులు, రిమోట్‌ వర్కర్లు, పదవీ విరమణ పొందిన వారికి సంబంధించిన వీసాలో మార్పులు చేశారు.

జూన్‌ నుంచి అమలు..
జూన్‌ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలవుతాయని థాయ్‌లాండ్‌ ప్రతినిధి చాయ్‌ వాచరోంకే తెలిపారు. గతంలో థాయ్‌లాండ్‌ వచ్చే పర్యాటక దేశాల సంఖ్య 57 నుంచి 93 పెంచామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆయా దేశాల పర్యాటకులు వినియోగించుకోవాలని సూచించారు. ఆన్‌ అరైవల్‌ వీసా పరిమితిని 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. దేశంలో ఉండాలనుకునే పదవీ విరమణ పొందిన వారికి బీమా అవసరాలను కూడా సడలించింది. గ్రాడ్యుయేషన్‌ తర్వాత విద్యార్థులు ఏడాదిపాటు అదనంగా ఉండే అవకాశం కల్పించింది. రిమోట్‌ వర్కర్ల కోసం ప్రత్యేక వీసాలు ఐదేళ్లపాటు చెట్లుబాటు అయ్యేలా నిబంధనలు మార్చారు.

5 నెలల్లో.. 14.3 లక్షల మంది పర్యాటకులు
ఇదిలా ఉండగా ఈఏడాది జనవరి నుంచి మే 26వ తేదీ వరకు థాయ్‌ లాండ్‌ను 14.3 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు. 2024 చివరి నాటికి రికార్డుస్థాయిలో 40 మిలియన్ల విదేశీయుల రాకపోకలను లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో 3.5 ట్రిలియన్‌ బాట్లు(రూ.7.9 లక్షల కోట్లు) ఆదాయం వస్తుందని అంచనా. 2019లో కరోనాకు ముందు రికార్డు స్థాయిలో 39.9 మిలియన్ల మంది థాయ్‌లాండ్‌ను సందర్శించారు. ఈ ఏడాది దానిని అధిగమించాలని థాయ్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Ashish D

Ashish D Author - OkTelugu

Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

View Author's Full Info

Web Title: Thailand has relaxed visa rules

Tags
  • Indians
  • Thailand
  • Thailand extends visa
  • Thailand visa
Follow OkTelugu on WhatsApp

Related News

Thailand innovative Farming : థాయ్ లాండ్ అంటే మసాజ్ మాత్రమే కాదు.. ఇదిగో ఇలాంటి వినూత్న వ్యవసాయానికి కూడా ప్రతీక.. వైరల్ వీడియో

Thailand innovative Farming : థాయ్ లాండ్ అంటే మసాజ్ మాత్రమే కాదు.. ఇదిగో ఇలాంటి వినూత్న వ్యవసాయానికి కూడా ప్రతీక.. వైరల్ వీడియో

Miss World 2025 Opal Suchata Chuwang Sri : విశ్వసుందరిగా థాయిలాండ్ ఓపల్

Miss World 2025 Opal Suchata Chuwang Sri : విశ్వసుందరిగా థాయిలాండ్ ఓపల్

Tiger attack : థాయిలాండ్‌లో పెద్దపులితో రీల్స్ చేసిన వ్యక్తిపై దాడి చేసిన పులి

Tiger attack : థాయిలాండ్‌లో పెద్దపులితో రీల్స్ చేసిన వ్యక్తిపై దాడి చేసిన పులి

Indians visited Kazakhstan: భారతీయులు కజకిస్తాన్ వెళ్లడానికి ఎందుకు ఇష్టపడతారు?

Indians visited Kazakhstan: భారతీయులు కజకిస్తాన్ వెళ్లడానికి ఎందుకు ఇష్టపడతారు?

Canada safe for Indians: కెనడా.. ఇక భారతీయులకు ఎంత మాత్రం సేఫ్ కాదా?

Canada safe for Indians: కెనడా.. ఇక భారతీయులకు ఎంత మాత్రం సేఫ్ కాదా?

Google techie life changed: గూగుల్‌ తొలగించింది.. ఈ టెకీ జీవితం మారిపోయింది..

Google techie life changed: గూగుల్‌ తొలగించింది.. ఈ టెకీ జీవితం మారిపోయింది..

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.