
అజర్‌బైజాన్, ఆర్మేనియా దేశాల మధ్య ఆరు రోజులగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ యుద్ధం ప్రభావం ఆసియా దేశాలపై ప్రభావం పడనుందని, ఇరు దేశాలు చర్చల ద్వార సమస్య పరిష్కరించుకోవాలని భారత్ తెలిపింది. ఈ మేరకు భారత విదేశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ ఇరు దేశాల యుద్ధంతో శాంతి భద్రతల పరిరక్షణ, భద్రతకు ప్రమాదకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు.
Also Read: ట్రంప్ సర్కార్ కు కోర్టు షాక్: హెచ్1బీ వీసాపై నిషేధం చెల్లదు