Homeవైరల్ వీడియోస్Viral Video : పాములు పట్టే ఈ అమ్మాయికి ఇంత క్రేజ్ ఏంట్రా స్వామి.. ఆ...

Viral Video : పాములు పట్టే ఈ అమ్మాయికి ఇంత క్రేజ్ ఏంట్రా స్వామి.. ఆ అందాలు చూస్తే ఫిదా.. ఓ సారి ఈ వీడియోలు చూడండి

Viral Video : సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలా మంది చాలా కష్టపడుతున్నారు. వ్యూస్ పొందడానికి ఏదైనా చేయడానికి వెనుకాడడం లేదు. దీని కోసం కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. చాలా సార్లు, ప్రజలు తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో రోజుకు వందల సంఖ్యలో వింత వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే మనలన్నీ ఆకట్టుకుంటాయి. ప్రజలు వాటిని కొన్నాళ్ల పాటు గుర్తు పెట్టుకోగలుగుతారు. మనమంతా మామూలు మనుషులమే. కానీ మనలో ఏదో ఒక టాలెంట్ ఎక్కడో ఓ మూలన దాగి ఉంటుంది. దాన్ని మనమే కనిపెట్టుకుని.. పదును పెట్టుకుని స్టార్‌డమ్ సంపాదించుకోవాలి. అలా తనలోని టాలెంట్ ను ఓ యువతి గుర్తించుకుంది. ఆమె ఓ వీడియో ద్వారా ఇప్పుడు వైరల్ అయింది. తన టాలెంట్‌తో ఆమె సెలబ్రిటీగా ఎదిగింది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా వేటికీ బెదరకుండా తను ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by ♥️i…..♥️ (@saiba__19)

ఆ అమ్మాయి పేరే సాయిబా. తను సామాన్యంగా వృత్తి రీత్యా పాములు పడుతుంది. అది కాకుండా తన మరో వృత్తికింద మోడలింగ్ ఎంచుకుంది. ఆమె సూపర్ మోడల్ గా ఎదిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్ లో 2 అకౌంట్లు ఉన్నాయి. ఒక దాంట్లో 19 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా.. మరో దాంట్లో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది.

 

View this post on Instagram

 

A post shared by ♥️i…..♥️ (@saiba__19)

ఈ వీడియోలో సాయిబా.. చీరలో కనిపించింది. ఓ ఇంటి దగ్గర చెక్కల మధ్యలో దాక్కున్న విషపూరిత నాగు పామును తను ధైర్యంగా చేతితో పట్టేసుకుంది. అది దాదాపు ఏడు అడుగుల పొడవు ఉంది. దాన్ని అలా పట్టి.. ఇలా ప్లాస్టిక్ బాటిల్‌లో బంధించింది. ఆ తర్వాత ఊరి శివార్లలోని పొలాల్లో వదిలేసింది. ఈ వీడియో దాదాపు 10 లక్షల లైక్స్, 2.6 కోట్ల వ్యూస్ సాధించింది. ఇలా సాయిబా.. ఒకటి కాదు.. చాలా పాములను పట్టుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పట్టుకున్న పాముల వీడియోలను అప్ లోడ్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by R ∆ V I P D M K (@ravi_pdmk__)


ఇవేకాదు సాయిబాలో మారో టాలెంట్ కూడా దాగి ఉంది. సాయిబా మంచి డాన్సర్, ఆర్టిస్ట్ కూడా. అమ్మాయిలు తలచుకుంటే, చెయలేనిది ఏదీ లేదని ఆమె నిరూపిస్తోంది. లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప-2 సినిమాలో కిస్సిక్ సాంగ్‌కి ఆమె రీల్ చేసింది. ఇవే కాదు ఆమె ఫన్నీ వీడియోలు కూడా చేసింది. తను ఉండే ఏరియాలోనే రీల్స్ చేసే వీలున్న అంశాలను తీసుకుని వాటిపైనే చేసేస్తుంది. ఇలా సాయిబా ఓ వైపు పాములను పట్టుకుంటూనే.. మరోవైపు తన టాలెంట్‌తో రీల్స్ చేస్తూ.. ఫాలోయర్స్ సంఖ్యను పెంచుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by ♥️i…..♥️ (@saiba__19)

 

View this post on Instagram

 

A post shared by ♥️i…..♥️ (@saiba__19)

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper