https://oktelugu.com/

Budget 2022: Uses Of Kisan Drones In Agriculture: కిసాన్ డ్రోన్లతో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పు

  Budget 2022: Uses Of Kisan Drones In Agriculture : రైతు కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ఒక పంట వేసి.. దాని కోత కోసేవరకూ రైతులకు ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురవుతాయి. ఒకసారి పురుగు పట్టి పంట నష్టపోతే మరోసారి ఆకాల వర్షాలు పంటను మింగేస్తాయి. విదేశాల్లో మై టెక్నాలజీతో వ్యవసాయం చేస్తున్నా.. భారతీయ రైతులకు ఆ టెక్నాలజీ అందుబాటులో లేదు. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో ‘కిసాన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 16, 2022 8:28 pm
    Follow us on

     

    Budget 2022: Uses Of Kisan Drones In Agriculture : రైతు కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ఒక పంట వేసి.. దాని కోత కోసేవరకూ రైతులకు ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురవుతాయి. ఒకసారి పురుగు పట్టి పంట నష్టపోతే మరోసారి ఆకాల వర్షాలు పంటను మింగేస్తాయి. విదేశాల్లో మై టెక్నాలజీతో వ్యవసాయం చేస్తున్నా.. భారతీయ రైతులకు ఆ టెక్నాలజీ అందుబాటులో లేదు.

    ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో ‘కిసాన్ డ్రోన్స్’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం హర్షించదగ్గ విషయం. దేశీ, విదేశీ టెక్నాలజీ కంపెనీలు అగ్రి డ్రోన్స్ మీద కొంతకాలంగా పనిచేస్తున్నాయి. ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇక్రిశాట్ మొదలైన సంస్థలు అనేక పరిశోధనలు చేపడుతున్నాయి.

    బడ్జెట్ రూపంలో కేంద్రప్రభుత్వం వీటికి ఆమోదాన్ని ఇచ్చిన నేపథ్యంలో డ్రోన్స్ వ్యవసాయంలో ఎలా సహాయపడగలవో ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

     

    కిసాన్ డ్రోన్లతో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పు | Budget 2022: Uses Of Kisan Drones In Agriculture