https://oktelugu.com/

Illegal affair: డ్రైవర్ తో మస్త్ మజా.. చివరికి బతుకు దగా

Illegal affair: పుర్రెకో గుణం.. జిహ్వకో రుచి అన్నారు. శృంగారంలో ఎంజాయ్ చేసే క్రమంలో అక్రమ సంబంధాలకు బానిసలవుతున్నారు. ఏదో తెలియని అనుభూతి ఉందని గ్రహించి భర్తను కాదని ప్రియుడితో రాసలీలు సాగించడం పరిపాటే. ఈ నేపథ్యంలో అక్రమ సంబంధాల్లో రుచులకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పెళ్లయినా భర్త ఉండగా పరాయి పురుషుడితో సంభోగం చేస్తూ సుఖం పొందుతున్నారు. విషయం కాస్త ఊరందరికి తెలియడంతో ఇద్దరు ప్రాణాలు తీసుకోవడం సంచలనం సృష్టించింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 4, 2021 / 04:36 PM IST
    Follow us on

    Illegal affair: పుర్రెకో గుణం.. జిహ్వకో రుచి అన్నారు. శృంగారంలో ఎంజాయ్ చేసే క్రమంలో అక్రమ సంబంధాలకు బానిసలవుతున్నారు. ఏదో తెలియని అనుభూతి ఉందని గ్రహించి భర్తను కాదని ప్రియుడితో రాసలీలు సాగించడం పరిపాటే. ఈ నేపథ్యంలో అక్రమ సంబంధాల్లో రుచులకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పెళ్లయినా భర్త ఉండగా పరాయి పురుషుడితో సంభోగం చేస్తూ సుఖం పొందుతున్నారు. విషయం కాస్త ఊరందరికి తెలియడంతో ఇద్దరు ప్రాణాలు తీసుకోవడం సంచలనం సృష్టించింది.

    Illegal affair

    కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కోరటగెరె తాలూకాలోని గిరిచిక్కనహళ్లిలో వీరేష్ (పేరు మారింది) భార్య వెంకటలక్ష్మమ్మతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. వెంకటలక్ష్మమ్మ అంటే అందరికి అభిమానమే. పెద్దింటి కోడలు కావడంతో అందరు ఆమెను గౌరవించేవారు. భూములు ఎక్కువగా ఉండటంతో వీరేష్ ఓ ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. దాన్ని నడిపేందుకు ఆనంద్ అనే డ్రైవర్ ను పెట్టుకున్నాడు.

    Also Read: శ్రీదేవిని కమల్ హాసన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా..?

    అయితే వెంకటలక్ష్మమ్మకు ఆనంద్ కు మధ్య పరిచయం పెరిగింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. యజమాని లేనప్పుడు ఇంటికి వెళ్తూ ఆనంద్ వెంకటలక్ష్మమ్మతో పడక సుఖం పొందుతున్నాడు. దీంతో విషయం కాస్త ఊరందరికి తెలిసింది. చివరకు ఓనర్ తెలియడంతో వెంకటలక్ష్మమ్మను చితకబాదాడు. దీంతో కలత చెందిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

    దీంతో ఆనంద్ కూడా తనను బతకనివ్వరని తెలుసుకుని అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పరాయి ఆడదాని పడక పంచుకున్న పాపానికి తనువు చాలించాల్సి వచ్చింది. ఇద్దరు ప్రేమికులు తమ ప్రాణాలు తీసుకోవడంపై సంచలనం సృష్టించింది. అక్రమ సంబంధాలతో ఎంత దారుణాలు చోటుచేసుకుంటాయో తెలియడానికి ఇదే సరైన ఉదాహరణ. అందుకే భార్యతోనే ఉండాలి కాని పరాయి మహిళతో సంబంధం ఎప్పటికి మంచిది కాదనే విషయం గ్రహించుకోవాల్సి ఉంది.

    Also Read: హైదరాబాద్​కు దీపికా.. ప్రభాస్​ సినిమా షూటింగ్​ కోసమేనట?

    Tags