https://oktelugu.com/

బుగ్గలను నాకుతూ ఉంటే పాయల్ రాజ్ పుత్ సిగ్గు!

అందాల ‘పాయల్ రాజ్ పుత్’ హాట్ నెస్ కు ఎల్లలు ఉండవు అని తన ఘాటు ముద్దులతో సరిహద్దులు దాటేసి, హాట్ సమాజంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు దక్కించుకుంది. ముఖ్యంగా ఇన్స్ స్ట్రాగ్రామ్ సమాజం వారు ‘పాయల్ రాజ్ పుత్’కు ఎంతో గౌరవం ఇస్తూ ఆమెను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంత హాట్ హీరోయిన్ అయినా, ఏదొక సందర్భంలో తన అందాలను దాచుకోవడానికి అప్రయత్నంగానే ఓ ప్రయత్నం చేస్తోంది. కానీ పాయల్ మాత్రం ఆ […]

Written By: , Updated On : April 27, 2021 / 10:57 AM IST
Follow us on

అందాల ‘పాయల్ రాజ్ పుత్’ హాట్ నెస్ కు ఎల్లలు ఉండవు అని తన ఘాటు ముద్దులతో సరిహద్దులు దాటేసి, హాట్ సమాజంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు దక్కించుకుంది. ముఖ్యంగా ఇన్స్ స్ట్రాగ్రామ్ సమాజం వారు ‘పాయల్ రాజ్ పుత్’కు ఎంతో గౌరవం ఇస్తూ ఆమెను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంత హాట్ హీరోయిన్ అయినా, ఏదొక సందర్భంలో తన అందాలను దాచుకోవడానికి అప్రయత్నంగానే ఓ ప్రయత్నం చేస్తోంది. కానీ పాయల్ మాత్రం ఆ విషయంలో అసలు మొహమాట పడదు.

ఎప్పటికప్పుడు తన పోస్ట్ లతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూనే ఉంటుంది. ఇప్పటివరకు ఈ భామకు పురుష సమాజంలో హాట్ బ్యూటీగానే గుర్తింపు ఉంది, ఇప్పుడు పెట్స్ సమాజంలో కూడా అదే గుర్తింపు వచ్చే విధంగా ఒక వీడియోని షేర్ చేసింది. అయినా పెట్ డాగ్స్ అంటే ఎవరికి మాత్రం ముద్దు ఉండదు చెప్పండి. ఈ రోజుల్లో తమ స్వంత మనిషిని కూడా మనిషిగా ట్రీట్ చేయకపోయినా.. తమ కుక్క పిల్ల పై మాత్రం ఎంతో ప్రేమను చూపిస్తూ.. దాని పై ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. ఆ లిస్ట్ లో పాయల్ కూడా చేరింది.

తనకు తన పెట్ డాగ్ అంటే ప్రాణానికి ప్రాణం అనే విధంగా వీడియోలో పాయల్ దాని చేష్టలకు తెగ మురిసిపోతుంది. ఇంతకీ పాయల్ రాజ్‌పుత్ పెట్ పేరు ‘స్కూబీ’. ఆ పెట్ డాగ్ ఎంతో ప్రేమగా పాయల్ లేత బుగ్గలను నాకుతూ, మధ్యమధ్యలో ఆమె సుకుమారపు చెవులను కోరుకుతుండగా.. పాయల్ ఎంజాయ్ చేస్తూ కనిపిచింది. పైగా పెట్ తన బుగ్గల ఫై కసిగా ముద్దులు పెడుతున్నప్పుడు పాయల్ తెగ సంబరపడుతూ కనిపిచింది.

బహుశా ముద్దులు ఎలా పెట్టాలో పాయల్ ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తోందేమో అంటూ నెటిజన్లు నీచమైన కామెంట్స్ కూడా చేస్తున్నారు ఆ వీడియోని చూసి. ఇక ఆ వీడియోను పోస్ట్ చేస్తూ తన స్కూబీకి థ్యాంక్స్ కూడా చెప్పుకొచ్చింది పాయల్. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా పాయల్ కి తన స్కూబీ అంటే ఎంతో ప్రేమ అట. నేటితరం హీరోయిన్స్ అందరూ ఇలాగే పెట్ డాగ్స్ అంటే పడి చస్తున్నారు లేండి.