కరోనా కష్టాకాలంలో తమ దేశానికి సాయం చేస్తున్న యూకే మంచితనాన్ని అభినందిస్తున్నామని భారత విదేశాంగశాఖ వెల్లడిచింది. భారత్ కు తక్షణ సాయంగా బ్రిటన్ ప్రభుత్వం పంపిన వైద్య సామగ్రి మంగళవారం ఉదయం అందిందని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాచీ ట్విటర్ వేదికగా తెలిపారు. భారత్ కు సహకారం అందిస్తున్న బ్రిటన్ అభినందనలు. వంద వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు భారత్ కుచేరుకున్నాయి. అని బాగ్చీ ట్వీట్ లో పేర్కొన్నారు.