ఇండియన్ ప్రీమియర్ లీగ్ కళ తప్పుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా వైరస్ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరొక్కరుగా జట్లను వీడుతున్నారు. ఈ పరిణామాల మధ్య భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అధినేత సౌరబ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ 2021 లో నిర్వహణలో ఇప్పటిదాకా ఎలాంటి కీలక మార్పులు చేయదలచుకోలేదని తేల్చి చెప్పారు. షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు ఉండబోవట్లేదని తెలిపారు.