వైరల్: మహేష్ బాబు షాకింగ్ పాస్ట్ ఫోటో

ఆల్ ఇండియా అందగాళ్ల పోటీపెడితే ఖచ్చితంగా హీరో మహేష్ బాబు అందులో ఉంటాడు. ఆ అందం అభినయం ఆయన సొంతం. నూనుతూ లేతల మీసాల సోయగాల్లో మహేష్ బాబు తెలుపు కలర్.. ఆయన వర్చస్సు చూస్తే ఏ అమ్మాయి అయినా ఇట్టే ఫ్లాట్ కావాల్సిందే. అయితే ఎంతో అందగాడు అయినా మహేష్ బాబు ప్రేమ వివాహం చేసుకున్నాడు. తనకంటే పెద్దది అయిన మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ ను అందరినీ ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఇక […]

Written By: NARESH, Updated On : April 30, 2021 9:14 pm
Follow us on

ఆల్ ఇండియా అందగాళ్ల పోటీపెడితే ఖచ్చితంగా హీరో మహేష్ బాబు అందులో ఉంటాడు. ఆ అందం అభినయం ఆయన సొంతం. నూనుతూ లేతల మీసాల సోయగాల్లో మహేష్ బాబు తెలుపు కలర్.. ఆయన వర్చస్సు చూస్తే ఏ అమ్మాయి అయినా ఇట్టే ఫ్లాట్ కావాల్సిందే.

అయితే ఎంతో అందగాడు అయినా మహేష్ బాబు ప్రేమ వివాహం చేసుకున్నాడు. తనకంటే పెద్దది అయిన మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ ను అందరినీ ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాడు.

ఇక వీరి ఇన్నేళ్ల కాపురానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముందుగా వీరికి కొడుకు గౌతం పుట్టగా.. ఆ తర్వాత సితార వచ్చింది. వీరిద్దరూ వారికి ఇద్దరు ఇలా వీరి సంసారం హాయిగా గడుస్తోంది.

అయితే తాజాగా మహేష్ బాబు, నమ్రతలకు పెళ్లి అయిన రెండు మూడేళ్లకు వీరు విమానంలో పోతుండగా తీసిన ఒక అరుదైన పాత ఫొటోను నమ్రత షేర్ చేశారు. ఆ విమానంలో చిన్న పిల్లాడిగా ఉన్న కొడుకు గౌతంను పట్టుకొని ఉన్న మహేష్ బాబు లుక్ అదిరిపోయేలా ఉంది. నమ్రత కూడా అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తోంది. గౌతం అయితే మరీ చిన్న పిల్లాడిగా కనిపిస్తున్నాడు. ఆ అరుదైన ఫొటోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి..