Homeట్రెండింగ్ న్యూస్Venuswamy : వేణుస్వామి మరో సంచలన ప్రకటన.. ఈసారి జ్యోతిష్యం గురించి కాదు.. ఏంటంటే..

Venuswamy : వేణుస్వామి మరో సంచలన ప్రకటన.. ఈసారి జ్యోతిష్యం గురించి కాదు.. ఏంటంటే..

Venuswamy : తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తక్కువ కాలంలోనే ఫేమస్‌ అయిన జోతిష్యుడు వేణుస్వామి. సెలబ్రిటీలు అడగకున్నా.. వారి గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసేవారు. దీంతో చాలా మంది సినిమా ఇండస్ట్రీవారితోపాటు, రాజకీయ నాయకులు కూడా వేణుస్వామి వద్దకు క్యూకట్టారు. ఆయన చెప్పిన జాతకాల్లో చాలా వరకు నిజం కావడమే ఇందుకు కారణం. ఆయనను ఫేసమస్‌ చేసింది కూడా ఆయన చెప్పిన జాతకాలే. ఇక ఆయన చాలా మంది సెలబ్రిటీలతో పూజలు చేయించి వారి జాతకాలును కూడా మార్చేశారు.

వివాదాలు కూడా..
జాతకాలతో ఫేమస్‌ అయిన వేణుస్వామిని వివాదాలు కూడా చుట్టుకున్నాయి. ఆయన కూడా చిక్కుకున్నారు. ఇలా కూడా ఆయన ఫేమస్‌ అయ్యారు. నాగచైతన్య, శోభిత ధూలిపాళ్ల కూడా కలిసి ఉండలేరని సంచలన ప్రకటన చేశారు. దీనిపై నాగచైతన్య ఫ్యాన్స్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ కొనసాగుతోంది. గతంలో కొందరి జాతకం విషయంలో చేసిన వ్యాఖ్యలపై కూడా సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అయ్యారు. ఇలా అనేక సమస్యలు వేణుస్వామిని చుట్టుకున్నాయి. తర్వాత ఆయన భార్య రంగంలోకి దిగి.. క్షమాపణ కోరారు.

తాజాగా సంచలన ప్రకటన..
ఇక వేణుస్వామి తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. జైలుకు వెళ్లిన వారంతా సీఎం అయ్యారని తెలిపారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను ఉదహరించారు. ఈ కారణంగా తాను కూడా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 2028, 2029లో పోటీకి సిద్ధంగా ఉన్టు›్ల పేర్కొన్నారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం చెప్పలేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper
Exit mobile version