Homeఎంటర్టైన్మెంట్Varshini Soundararajan's Instagram Photos : ఇంతందము దారి మళ్ళిందా.. ఎలా చెక్కి ఉంటారు ఇంతటి...

Varshini Soundararajan’s Instagram Photos : ఇంతందము దారి మళ్ళిందా.. ఎలా చెక్కి ఉంటారు ఇంతటి శిల్ప సంపద?

Varshini Soundararajan’s Instagram photos : వర్షిణి సౌందర రాజన్… అప్పుడప్పుడో బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చింది.. సుమంత్ హీరోగా ఒక సినిమాలో కూడా నటించింది. జీ 5 యాప్ నిర్మించిన ఒక వెబ్ సిరీస్ లో కూడా లీడ్ రోల్ చేసింది.. అంగట్లో అన్నీ ఉన్నా.. శని అన్నట్టు…ఎత్తు, పొడవు, రంగు ఉన్నప్పటికీ వర్షిణికి సరైన అవకాశాలు రావడం లేదు.. ఆ మధ్య ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో లో కనిపించేది. హైపర్ ఆదితో పంచులు వేయించుకునేది. సుధీర్ తో పోవే పోరా ప్రోగ్రాంలో యాంకరింగ్ చేసేది.. కానీ ఎందుకనో పాపం ఒక్కొక్కటిగా అవకాశాలన్నీ చేజారిపోయాయి. లాభం లేదనుకొని స్టార్ మా కు వెళ్ళింది. అక్కడ కూడా కొన్ని కొన్ని షో లో కనిపించింది. ఇప్పుడు పండగలకు సంబంధించి ప్రత్యేకంగా నిర్మించే షోస్ లోనే కనిపిస్తోంది.

బుల్లితెర అంటే ఒకప్పుడు ఒక సెక్షన్ నటీ నటులు మాత్రమే కనిపించేవారు. అని ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది.. పైగా మల్టీ టాలెంటెడ్ వారికే బుల్లితెర ఎర్ర తివాచీ పరుస్తోంది.. వర్షిణి చూసేందుకు బాగున్నప్పటికీ… ఒక్కోసారి ఆమె గొంతు పెద్ద మైనస్.. కొన్నిసార్లు హావభావాలు కూడా పలకలేదు.. బహుశా అందుకేనేమో పెద్దగా అవకాశాలు రావడం లేదు. స్టార్ మా లోనే అడపాదడపా కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటే వర్షిణి… ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.. తాజాగా ఒక ఫోటో షూట్ లో పాల్గొన్నది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.. క్లీవేజ్ షో తో అభిమానులకు అందాల విందు ఇచ్చింది.. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు సీతారాం సినిమాలోని ” ఇంత అందం దారి మళ్ళిందా .. భూమిపైకే చేరుకుందా… ఎవరైనా చెక్కి ఉంటారా ఇంత శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నువ్వేనని..” అంటూ పాడుకుంటున్నారు. ఇలాంటి ఫోటోలు చూసైనా దర్శకులు ఆమెకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version