https://oktelugu.com/

Ananya Nagella: సర్జరీ చేయించుకొని కెరీర్ ని నాశనం చేసుకున్న ‘వకీల్ సాబ్’ బ్యూటీ అనన్య నాగేళ్ల

Ananya Nagella: మన టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్స్ కి ఏమవుతుందో ఏంటో తెలియదు.మంచి అందం గా ఉన్న మొహాన్ని సర్జరీ చేయించుకొని చెడగొట్టేసుకుంటూ ఉంటారు.ఇది వరకు చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం ఇలాగే సర్జరీలు చేయించుకొని మొదటికే మోసం వచ్చేలా చేసుకున్నారు.కెరీర్ లో ఎక్కడికో వెళ్లాలనుకొని, ఇంకా దిగుస్థాయికి దిగజారిపోయ్యారు. అవకాశాలు ఇక ఎప్పటికి రాక కెరీర్ ని క్లోజ్ చేసుకోవాల్సిన దుస్థితికి వచ్చేసారు.ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయింది అనన్య నాగేళ్ల.’మల్లేశం’ అనే సినిమాతో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 5, 2023 / 10:26 AM IST
    Follow us on

    Ananya Nagella

    Ananya Nagella: మన టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్స్ కి ఏమవుతుందో ఏంటో తెలియదు.మంచి అందం గా ఉన్న మొహాన్ని సర్జరీ చేయించుకొని చెడగొట్టేసుకుంటూ ఉంటారు.ఇది వరకు చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం ఇలాగే సర్జరీలు చేయించుకొని మొదటికే మోసం వచ్చేలా చేసుకున్నారు.కెరీర్ లో ఎక్కడికో వెళ్లాలనుకొని, ఇంకా దిగుస్థాయికి దిగజారిపోయ్యారు.

    Ananya Nagella

    అవకాశాలు ఇక ఎప్పటికి రాక కెరీర్ ని క్లోజ్ చేసుకోవాల్సిన దుస్థితికి వచ్చేసారు.ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయింది అనన్య నాగేళ్ల.’మల్లేశం’ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా పరిచయమైనా ఈ తెలుగమ్మాయి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో దివ్య పాత్రలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపుని దక్కించుకుంది.రావాల్సిన గుర్తింపు వచ్చేసింది, ఇక అనన్య నాగేళ్ల కి ఇండస్ట్రీ లో తిరుగుండదు అని అందరూ అనుకున్నారు, కానీ కథ అడ్డం తిరిగింది.సినిమాల్లో అవకాశాలు సంపాదించేందుకు ఈ అమ్మడు ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది.

    Also Read: Dil Raju-Nitin: బీఆర్‌ఎస్‌ నుంచి దిల్‌ రాజు, బీజేపీ నుంచి నితిన్‌: తెలంగాణ ఎన్నికల్లో సినీ దిగ్గజాలు

    ఆ ఫోటోలకు నెటిజెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేది కానీ, ఎందుకో అమ్మాయి డైరెక్టర్స్ దృష్టిలో పడలేకపోతుంది.తనలో ఉన్న లోపాలను సరి చేసుకునేందుకు టాప్ లీగ్ హీరోయిన్ అయ్యేందుకు అవసరమైన లుక్ ఉండేలా రీసెంట్ గానే ఈమె తన పేదలకు సర్జరీ చేయించింది.ఆ సర్జరీ చాలా బాగా వర్కౌట్ అయ్యిందని ఆమె అనుకుంటుంది కానీ, నెటిజెన్స్ నుండి మాత్రం ఘోరమైన ట్రోల్ల్స్ వస్తున్నాయి.నిన్న మొన్నటి వరకు తన అందచందాలకు ఫిదా అయ్యి తెగ కామెంట్స్ పెట్టినవాళ్ళే, ఏంటి నీ లుక్ ఇంత దరిద్రంగా మారింది అంటూ తిడుతున్నారు.

    ఇంతకుముందు ఎంత చక్కగా ఉండేదానివి ఇప్పుడు లేని పోనీ సర్జరీలు చేయించుకొని మొహం మొత్తం పాడు చేసుకున్నావు, ఇక నీకు అవకాశాలు ఎవరిస్తారు అంటూ అనన్య నాగేళ్ల పై మండిపడుతున్నారు నెటిజెన్స్.నెటిజెన్స్ లో కనిపించని అందం డైరెక్టర్స్ లో అయినా కనిపించి ఈమెకి ఎవరైనా అవకాశాలు ఇస్తే బాగుండును పాపం!.

    Also Read: Pawan Kalyan : ఒకే వేదికపై 60 లక్షల రూపాయిలు దానం చేసి మరోసారి తన గొప్పమనసు చాటుకున్న పవన్ కళ్యాణ్