Truths In The World: ప్రపంచంలో అనేక విషయాలు మన కళ్ల ముందు జరుగుతూనే ఉంటాయి. కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోం. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేయం. విషయం చిన్నదే కదా అని వదిలేస్తాం. కానీ వాటి వెనుక పెద్దపెద్ద రహస్యాలు దాగి ఉంటాయి. ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
స్టార్ హోటల్స్‌లో ఫ్యాన్లు ఉండవు..
మధ్య తరగతి నుంచి సంపన్న వర్గాల వరకు చాలా మంది స్టార్ హోటల్స్‌కు వెళ్తుంటారు. జిగుల్ మనే లైటింగ్స్.. ఆకట్టుకునే మ్యూజిక్, ఫర్నిచర్, డెకరేషన్ అన్నీ కనిపిస్తాయి. కానీ ఎక్కడా ఒక్క ఫ్యాన్ కూడా కనిపించదు. అయినా మనం పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే స్టార్ హోటల్స్ అన్నీ సెంట్రలైజ్ ఏసీ ఉంటుంది. దీంతో పెద్దగా ఫ్యాన్ గురించి ఆలోచన చేయం. కానీ దీని వెనుక పెద్ద రహస్యం ఉంది. రెస్టారెండ్ నిర్మాణ సమయంలోనే దీనిపై ఆలోచన చేస్తారు. కారణం ఏమిటంటే ఫ్యాన్ కిందకు ఉండడం వలన సీలింగ్ ఎత్తు పెంచాల్సి వస్తుంది. స్టార్ హోటళ్లకు హైట్ లిమిట్స్ ఉంటుంది. ఈ కారాణంగా వారు నిర్ణీత హైట్‌లో ఎక్కువ ఫోర్ల పెంచాలని చూస్తారు. ఫ్యాన్లు బిగిస్తే ఫ్లోర్ల సంఖ్య తగ్గుతుంది. తక్కువ ఎత్తులో ఫ్లోర్స్ నిర్మిచండం వలన అదనంగా ఒక ఫ్లోర్ పెరుగుతంది. ఈ కారణంగానే ఫ్యాన్లు ఏర్పాటు చేయరు. ఫలితంగా స్టార్ హోటళ్లకు అదనపు ఆదాయం వస్తుంది.

సముద్రానికి కొమ్ములొస్తాయి..
సముద్రానికి కొమ్ములు వస్తాయి.. ఇది సాధారణంగా జరుగుతుంది. కానీ చాలామంది దీనిని గుర్తించరు. సముద్రంపై ప్రయాణించేవారు దీనిని గుర్తించే వీలుంటుంది. కానీ పట్టించుకోరు. సాధారణంగా గ్రహణం వేళల్లో సూర్యడు సగమే కనిపిస్తాడు. అలాగే సముద్రంపై మిరాజ్ ఎఫెక్ట వరల సూర్యుడు అస్తమించినప్పుడు కొమ్ములు వచ్చినట్లు కనిపిస్తారు. ఇది కేవలం సముద్రం మీద ప్రయాణించేవారు మాత్రమే వీక్షించే వీలుంటుంది.
Also Read: Pakka Commercial Collections: బాక్సాఫీస్ కే షాక్.. ఇది నిజంగా షాకింగే
త్రీపిన్ ప్లగ్ కొన్నింటికే ఉంటుంది..
మనం ఇంట్లో అనేక రకాలుగా ఎలక్ట్రానిక్ పరికరాలు వాడతాం. కానీ కొన్నింటికి మాత్రమే త్రీపిన్ ప్లగ్ ఉంటుంది. ఎప్పుడైనా వీటి గురించి ఆలోచించారా. కొన్నిటికే ఎందుకు అని.. కారణం ఉంది. త్రీపిన్ ఐరన్‌తో తయారు చేసిన ప్రతీ పరికరానికి ఉటుంది. టూపిన్ ప్లగ్‌లో ఒకటి పాజిటివ, ఒకటి నెVð టివ్ ఉంటుంది. త్రీపిన్‌లో పాజిటివ్, నెగెటివ్‌తోపాటు ఒక ఎర్తింగ్ పిన్ ఉంటుంది. అది కూడా లావుగా ఉంటుంది. కానీ వాటిని మన పట్టించుకోం. లావుగా ఉన్న పిన్ కరెంటు షార్ట్ అయినప్పుడు మూడో పిన్ ఎర్తింగ్‌గా ఉపయోగపడుతుంది. ఫలితంగా మనకు వస్తువు షాక్ కొట్టదు. అద ఇలేకుంటా మనం షాక్‌కు గరవుతాం. లావుగా ఉండడానికి కూడా ఒక కారణం ఉంది. దానిని ఫేజ్, న్యూట్రల్ సాకెట్‌లో పెట్టకుండా ఉండేందుకు ఇలా లావుగా ఇస్తారు. ప్లగ్ కూడా లావుగా, పొడవుగా ఉంటుంది. ఎర్త్ పనిచేయకపోయినా మనకు అది రక్షణ ఇస్తుంది. కూలర్, ప్రిజ్, ఏసీ, టీవీ, ఐరన్‌బాక్స్, వాషింగ్ మెషీన్ తదితర వస్తువులకు త్రీపిన్ ఇస్తారు. ప్రస్తుతం ప్రతీ ఇంటికి ఎర్తింగ్ ఇస్తున్నారు. ప్లాస్టిక్ బాడీ యంత్రాలకు టూపిన్ ఉంటుంది.

జంతువుల విజన్ డిఫరెంట్..
చూపు జీవులన్నింటికీ ఒక్కలా ఉండదు. ఇది చాలామందికి తెలియదు. మనం పగలు ఎక్కువగా స్పష్టంగా చూడగలం. జంతువులు చాలా వరకు రాత్రి స్పష్టంగా చూస్తాయి. వాటికి అలాంటి విజన్ ఉంటుంది. పిల్లకి రాత్రి వేళ్లల్లో స్పష్టంగా చిన్నచిన్న వస్తువులను కూడా చూస్తుంది. ఆవులు, గుర్రాలు రెండు రంగులనే చూస్తాయి. గుర్తిస్తాయి. ఈగల్ చాలా క్షుణ్ణంగా చూస్తుంది. ఈగ అన్నివైపులా చూడగలుగుతుంది. అందకే మనం పట్టుకునే సమయంలో అది ఎగిరిపోతుంది.
మూడు నిమిషాల యాడ్‌కు రూ.231 కోట్లు..
సాధారణంగా మనం ఒక యాడ్ ఖర్చు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు అవుతుందని తెలుసు. ఎవరైనా స్టార్స్ నటిస్తే ఇంకో మూడు నాలుగు లక్షలు పెరుగుతుంది. సాధారణంగా యాడ్స్ అంటేనే నిమిషాల వ్యవధిలో ఉంటుంది. కానీ ఓ కంపెనీ ఒక యాడ్‌కి రూ.231 కోట్లు ఖర్చు చేసింది. ఈ సొమ్ముతో మనం మూడు గంటలు చూసే ఒక మూడు నాలుగు సినిమాలు తీయొచ్చు. కానీ ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ మాల్ తన బ్రాండ్ దుస్తుల కోసం తీచిన మూడు నిమిషాల యాడ్‌కు ఏకంగా రూ.231 కోట్లు ఖర్చు చేసింది. ఇది 2004లోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు యాడ్‌కు ఇంత ఖర్చు ఎవరూ చేయలేదు. నేటికీ ఇది రికార్డే.

మన విజన్ మనల్ని మోసం చేస్తుంది..
సాధారణంగా మనం కళ్లతో అన్నీ చూస్తాం. కానీ కొన్ని విజన్స్ మనల్ని మోసం చేస్తాయి. మనబ్రెయిన్‌లో కొన్ని సిగ్నల్స్ వీటిని గుర్తించకపోవడంతో కొన్ని కదలకపోయినా కదిలినట్లు కనిపిస్తాయి. మనుషులు కదులుతున్నా మనకు భవనం, వాహనం కదులుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి అనుభూతి మనం వాహనాల్లో వెళ్తున్నప్పుడు ఫీల్ అవుతాం. మన పక్కన ఉన్న వాహనం కదులుతునాన మనం కదులుతున్న భావన కలుగుతుంది. లేదా మన వాహనం కదులుతున్నా మన పక్క వాహనం వెళ్తున్నట్లు అనిపిస్తుంది.
నీటిలో రోడ్డుపై నడిచే కారు ప్రపంచంలో ఒక్కటే ఉంది..
కారు అనగానే మనం రోడ్డుపై నడిచే వాటినే చూస్తాం. కానీ రోడ్డుపై, నీటిలో నడిచే కారు ప్రపంచంలో ఒక్కటే ఉంది. అది కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు లిడన్ బి. జాన్సన్ వద్ద ఉంది. ఆయన నిత్యం దానిని రోడ్డుపై, నటిలో నడిపేవాడు. నాటి నుంచి నేటి వరకు ఇదొక్కటే రోడ్డుపై, నీటిలో నడిచే వాహనం. దీనిపేరు యాంపి. ఇలాంటి వాహనాల తయారీకి చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
వికీ పీడియా గురించి తెలిపే మరో వికీ పీడియా
వికీపీడియా అనగానే అన్ని విషయాలు తెలిపే సాఫ్ట్‌వేర్. కానీ దీని గురించి కూడా తెలిపే ఒక వికీపీడియా ఉంది. ఇది స్పేస్‌లో ఉంది. దాని పూర్తిపేరు 274301 వికీపీడియా. దీని గురించి కూడా వికీపీడియా ఉంది.

డాగ్స్‌కు డాక్టరేట్..
సాధారణంగా ఉన్నత చదువులు చదివిన వారికి డాక్టరేట్, హానర్ ఇస్తారు. కుక్కలకు కూడా ఇప్పుడు డిగ్రీ ఇస్తున్నారు. విశ్వసంగా, సేవాభావంగా ఉన్న వాటికి కూడా డిగ్రీ ఇస్తున్నారు. దీనికోసం మనుషుల్లానే కోట్, క్యాప్ కుట్టిస్తున్నారు.
వాళ్లు ఫేక్ కరెన్సీ చేసినా అరెస్ట్ చేయరు…
మనం సాధారణంగా నకిలీ కరెన్సీ తయారు చేస్తే వెంటనే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ వీరు తయారు చేస్తే అరెస్ట్ చేయరు. కారణం ఎందుకు, తయారు చేసేది ఎవరు అనేది తెలియదు. సినిమా వాళ్లే.. సినిమాల్లో చాలా సినిమాల్లో కోట్ల రూపాయల కరెన్సీ కనిపిస్తోంది. భారీగా ఫేక్ కరెన్సీ తయారు కూడా చేస్తారు. కానీ పోలీసులు వీరి జోలికి వెళ్లరు. కారణం ఏమిటంటే ఆ నోట్లను ఒకవైపే ముద్రిస్తారు. ఈ కారణంగానే పోలీసులు వాటిజోలికి వెళ్లరు. ఒకవేళ రెండువైపులా ముద్రించాల్సి వస్తే వాటిపై సంతకం, గుర్తింపు, లోగో మార్చడంతోపాటు వాటిపై సినిమా పర్సస్ ఓన్లీ అని కూడా ముద్రిస్తారు. ఈ కారణంగా సినిమావాళ్లు ఎన్ని ఫేక్ కరెన్సీ ముద్రించినా పోలీసులు పట్టించుకోరు.
Also Read:Chor Baazar Collections: ‘చోర్ బజార్’ ‘క్లోజింగ్ కలెక్షన్స్’.. ఎన్ని కోట్లు లాస్ అంటే ?