
Transgender Priyanka Singh: గ్లామర్ షోలో హీరోయిన్స్, యాంకర్స్ ని బీట్ చేస్తుంది ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ. ఒకప్పటి ఈ జబర్దస్త్ కమెడియన్ అసలు తగ్గడం లేదు. తాజాగా ఒంటిపై ఉన్న బట్టలు జార్చుతూ స్కిన్ షోకి తెరలేపింది. ట్రాన్స్ జెండర్ తీరుకు జనాలు బేజారు అవుతున్నారు. బోల్డ్ ఫోటో షూట్ ప్రియాంక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కాగా ప్రియాంక సింగ్ పోస్ట్ చేసిన ఫొటోల్లో ఒకటి డిలీట్ చేశారట. అయితే ఆల్రెడీ మేము డౌన్లోడ్ చేసేశాము. ఏం లాభం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రియాంక సింగ్ డిలీట్ చేసిన ఫోటో మరీ బోల్డ్ గా ఉన్న నేపథ్యంలో డిలీట్ చేశారని అనుకుంటున్నారు. ప్రియాంక సింగ్ ట్రాన్స్ జెండర్ అన్న విషయం తెలిసిందే. ఆమె అసలు పేరు సాయి తేజ. ఇతగాడు జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. లేడీ గెటప్స్ వేసేవాడు. అచ్చు అమ్మాయిలా ఉండేవాడు. దీంతో సాయి తేజకు మంచి క్రేజ్ వచ్చింది.

జబర్దస్త్ కమెడియన్ గా సెటిల్ అయిన సాయి తేజ సడన్ గా షో నుండి మాయమయ్యాడు. కారణం ఏమిటని అభిమానులు అన్వేషించారు. సడన్ గా బిగ్ బాస్ షోలో దర్శనమిచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 5లో సాయి తేజ పాల్గొన్నాడు. అయితే ప్రియాంక సింగ్ గా ట్రాన్స్ జెండర్ హోదాలో షోలో అడుగుపెట్టాడు. తోటి కంటెస్టెంట్స్ ప్రియాంక సింగ్ ని అమ్మాయిగా ట్రీట్ చేశారు.
చిన్నప్పటి నుండి అమ్మాయిగా ఉండాలని ఆశగా ఉండేది. అందుకే పేరెంట్స్ కి ఇష్టం లేదని తెలిసినా అమ్మాయిగా మారాను అని బిగ్ బాస్ షోలో ప్రియాంక సింగ్ చెప్పింది. ఇక బిగ్ బాస్ హౌస్లో ప్రియాంక ఎఫైర్ నడపడం విశేషం. సీరియల్ నటుడు మానస్ ని ఆమె అమితంగా ఇష్టపడ్డారు. ఆ విషయాన్ని నేరుగానే చెప్పారు. హౌస్లో అందరూ నాకు అన్నయ్యలే ఒక్క మానస్ తప్ప అని ప్రియాంక సింగ్ చెప్పారు.

హౌస్లో సన్నిహితంగా ఉన్న వీరిద్దరూ బయటకు వచ్చాక ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటారు.ఆమెకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. సదరు ఛానల్ లో తరచుగా వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. ఆ మధ్య నా పెళ్లి అంటూ ఓ ఫ్రాంక్ వీడియో చేసింది. దీనిపై ఫాన్స్ మండిపడ్డారు.