Old man : ఆవులు, కుక్కలను వదలకుండా అత్యాచారం చేసిన కామాంధుడు.. ఫొటోలు వైరల్

Old man :  మానవత్వానికి మాయని మచ్చ ఇది.. సమాజం తల దించుకోవాల్సిన ఘటన ఇది.. పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులు.. ఆఖరుకు మూగ జీవాలను కూడా వదలడం లేదు. శునకాలు, మేకలు, ఆవులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా, కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు ఆవుతో కుక్క తో శృంగారం చేసి పశువులా ప్రవర్తించాడు.   కామంతో కళ్లు మూసుకుపోతే ‘గొడ్డుకు మనిషికి’ తేడా తెలియదు అంటారు. ఇప్పుడీ సైకో […]

Written By: Dharma, Updated On : August 22, 2022 5:28 pm
Follow us on

Old man :  మానవత్వానికి మాయని మచ్చ ఇది.. సమాజం తల దించుకోవాల్సిన ఘటన ఇది.. పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులు.. ఆఖరుకు మూగ జీవాలను కూడా వదలడం లేదు. శునకాలు, మేకలు, ఆవులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా, కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు ఆవుతో కుక్క తో శృంగారం చేసి పశువులా ప్రవర్తించాడు.

 

కామంతో కళ్లు మూసుకుపోతే ‘గొడ్డుకు మనిషికి’ తేడా తెలియదు అంటారు. ఇప్పుడీ సైకో గాడు కూడా అంతే.. నిజంగానే కామంతో మూగజీవాలను కూడా వదల్లేదు. వీరి బారిన ఆవులు, కుక్కలు కూడా పడ్డాయి. మూగ జీవాలపై అత్యంత పాశవికంగా అత్యాచారాల పరంపర గావించాడు. వీటిని కొందరు ఫొటోలు, వీడియోలు తీసి బయటపెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..

విజయనగరం జిల్లా రాజాం మండలం కంచరాం గ్రామంలో దారుణమైన సంఘటన జరిగింది. నిలువరించుకోలేని కామవాంఛతో ఓ వృద్ధుడు ఆవుతో లైంగిక క్రీడ జరిపాడు

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు ఆవుతోపాటు అనంతరం కుక్కతో శృంగారం చేసి పశువులా ప్రవర్తించాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా రాజాం మండల కంచరాం గ్రామంలో ఎవరో వీడియోలు, ఫొటోలు తీయడంతో వైరల్ అయ్యింది..

విజయనగరం జిల్లా రాజాం మండలం కంచరాం గ్రామానికి చెందిన పిల్ల రామకృష్ణ (60) అనే రిటైర్డ్ ఏ.డి (అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వే) గత పది సంవత్సరాల నుంచి మూగజీవాల పై లైంగిక దాడి చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కానీ ఎక్కడ దొరకలేదు.  బాగా చదువుకొని విద్యాధికుడు, ఉద్యోగం చేసిన ఇతగాడి బుద్ది ఇలా ఎలా మారిందో తెలియదు.. సైకోగా మారిపోయాడని అంటున్నారు. తాజాగా ఆవుపై, కుక్కలపై లైంగిక దాడి చేస్తుండగా కెమెరాకు దొరికాడు. దీంతో ఇతడి బండారం బయటపడింది. ఇతడిని కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.