https://oktelugu.com/

Srimukhi’s Instagram photos : బోల్డ్ నెస్ లో బౌండరీలు బ్రేక్ చేసిన శ్రీముఖి… వంగి వంగి పరువాలు ప్రదర్శిస్తూ మైండ్ బ్లాక్ చేసిందిగా!

Srimukhi’s Instagram photos : శ్రీముఖి ఓ ఫోటో షూట్ కి సంబంధించిన పిక్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం మర్చిపోయిందట. ఇప్పుడు గుర్తుకు రావడంతో, అయ్యో ఇంత గ్లామరస్ ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకోకుండా ఎలా వదిలేశానంటూ వాపోయింది. లేటైనా ఇవ్వాల్సిన బోల్డ్ ట్రీట్ ఇచ్చింది. వంగి వంగి యద అందాలు చూపించింది. కుర్ర హృదయాలకు గాయం అయ్యేలా బోల్డ్ ఫోజులిచ్చారు. స్కిన్ షోలో శ్రీముఖి బౌండరీలు దాటేశారని ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 10, 2023 / 09:54 PM IST
    Follow us on

    Srimukhi’s Instagram photos : శ్రీముఖి ఓ ఫోటో షూట్ కి సంబంధించిన పిక్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం మర్చిపోయిందట. ఇప్పుడు గుర్తుకు రావడంతో, అయ్యో ఇంత గ్లామరస్ ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకోకుండా ఎలా వదిలేశానంటూ వాపోయింది. లేటైనా ఇవ్వాల్సిన బోల్డ్ ట్రీట్ ఇచ్చింది. వంగి వంగి యద అందాలు చూపించింది. కుర్ర హృదయాలకు గాయం అయ్యేలా బోల్డ్ ఫోజులిచ్చారు. స్కిన్ షోలో శ్రీముఖి బౌండరీలు దాటేశారని ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. ఇక పిచ్చెక్కిపోయిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

    ప్రస్తుతం శ్రీముఖి ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య అక్షరాలా 4.6 మిలియన్స్. ఆమె అందాలకు అలవాటు పడ్డ జనాలు లక్షల్లో ఉన్నారని దీన్ని బట్టి చొప్పొచ్చు. ఒక తెలుగు యాంకర్ లో ఈ రేంజ్ తెగింపు ఏంటని జనాలు షాక్ అవుతారు. ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. శ్రీముఖి మాత్రం అంతకంతకూ తన గ్లామర్ షో పెంచుకుంటూపోతున్నారు. బోల్డ్ యాంకర్స్ గా పేరుగాంచిన రష్మీ, అనసూయలను కూడా శ్రీముఖి క్రాస్ చేస్తున్నారు.

    కాగా శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది. యాంకరింగ్ లో తిరుగులేకుండా దూసుకుపోతున్నారు. పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్నారు. అనతికాలంలో ఎదిగిన శ్రీముఖి టాప్ యాంకర్స్ సరసన చేరడం విశేషం. ఓ ఐదేళ్ల క్రితం శ్రీముఖి రేంజ్ ఎక్కడో ఉంది. మెల్లగా తన ప్రత్యేకత చాటుకుంటూ, ఇమేజ్ పెంచుకుంటూ ఈ స్థాయికి చేరారు. ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ షోతో శ్రీముఖి యాంకర్ గా పరిచయమయ్యారు.

    హీరోయిన్ కావాలని పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రీముఖికి క్యాస్టింగ్ కౌచ్ అనుభవమైందట. ఒక ఫిలిం మేకర్ శ్రీముఖిని నేరుగా కమిట్మెంట్ అడిగాడట. ఆ సంఘటనతో కలత చెందిన శ్రీముఖి బుల్లితెర వైపు అడుగులు వేశారట. స్టార్ యాంకర్ అయ్యాక హీరోయిన్ కావాలనే తన కల నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ ఒకటి రెండు చిత్రాల్లో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు.

    క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ రోల్ చేశారు. లీడ్ హీరోయిన్ గా పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయట. అలాగే డిజిటల్ సిరీస్లు, సినిమాలకు సైన్ చేస్తున్నారట. అనసూయ మాదిరి సిల్వర్ స్క్రీన్ మీద శ్రీముఖి సత్తా చాడటం ఖాయం అంటున్నారు.
    https://www.youtube.com/watch?v=3toMnNCgHN8