Sri Reddy Instagram Pics: టాలెంట్ తోనే కాదు తెగింపుతో కూడా ఫేమస్ కావచ్చు. ఆ తెగింపు ఎలాంటిదైనా కావచ్చు. తిట్లు, ఆరోపణలు, అందాల ప్రదర్శన… ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. శ్రీరెడ్డి ఇలానే ఫేమస్ అయ్యింది. అందరిలాగే హీరోయిన్ కావాలని పరిశ్రమలోకి వచ్చిన శ్రీరెడ్డి పెంట పెంట చేసింది. కెరీర్లో ఎదిగేది లేదని డిసైడ్ అయ్యాక బ్లాక్ మెయిలింగ్ కి దిగింది. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం అంటూ అందరి అటెన్షన్ రాబట్టింది. ఆఫర్స్ కావాలంటూ అర్ధనగ్న ప్రదర్శన చేసింది. ప్రముఖులను టార్గెట్ చేసింది. ఇంత చేసినా శ్రీరెడ్డి సాధించింది ఏమీ లేదు.
వివాదాలు కొన్ని రోజులు జనాల నోళ్ళలో నానేలా చేస్తాయే కానీ మొత్తంగా ఫేమ్ తెచ్చిపెట్టవు. కెరీర్ కావలి, ఒక రంగంలోకి ఎదగాలంటే సహనం కావాలి. కష్టపడి సాధించుకోవాలి. ఇప్పటి స్టార్స్ హీరోయిన్ అందరూ బాధలు పడినవాళ్ళే. వాళ్ళేమీ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోలేదు. ఏళ్ల తరబడి ఆఫీసులు చుట్టూ తిరిగి, ఆడిషన్స్ ఇచ్చి సక్సెస్ వచ్చాక స్టార్స్ అయ్యారు. శ్రీరెడ్డి కష్టపడ్డారా లేదా అనేది పక్కన పెడితే కాంట్రవర్సీతో పైకి రావాలనుకున్నారు.
ఎన్ని గొడవలు చేసినా శ్రీరెడ్డి రేంజ్ సోషల్ మీడియాను దాటి రాలేదు. నీతులు చెప్పే శ్రీరెడ్డి చేసేవాణ్ణి బూతు పనులు. చిన్న చిన్న బట్టలేసి వీడియోలు, ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. పచ్చిగా ప్రైవేట్ పార్ట్స్ కొలతలు, పరిమాణాలు గురించి మాట్లాడుతుంది. ఇతర హీరోయిన్స్ కి నాలా లేవని ఎద్దేవా చేస్తుంది. శ్రీరెడ్డి బోల్డ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా జనాలకు ట్రీట్ అని చెప్పొచ్చు. ఆమెకున్న ఇమేజ్ రీత్యా శ్రీరెడ్డి ఫోటోల క్రింద దారుణ కామెంట్స్ ఉంటాయి. అవి సంసారులు చదవడం కూడా కష్టమే, అంత పచ్చిగా ఉంటాయి.
ఇక సోషల్ మీడియా సంపాదన మీద బ్రతికేస్తున్న శ్రీరెడ్డి హాట్ హాట్ రీల్స్ చేస్తుంది. తాజాగా నైట్ వేర్ ధరించి ఓ సాంగ్ కి డాన్స్ చేసింది. ఆ బోల్డ్ వీడియో చూసిన కుర్రాళ్ళు ఇలాంటి డ్రెస్సుల్లో మమ్మల్ని చంపుతావా ఏంటి? అని కామెంట్స్ పెడుతున్నారు. కొందరైతే రాయలేని భాషలో పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. జనాలు మర్చిపోకుండా ఉండేదుకు శ్రీరెడ్డి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఈ ఫైర్ బ్రాండ్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. అందులో వంటల వీడియోలు చేస్తుంది. ఏం చేస్తాం వివాదాలు తిండి పెట్టవు కదా.. పొట్ట కూటి కోసం ఏదో ఒకటి చేయాలి.