
Sri Reddy: శ్రీరెడ్డి సోషల్ మీడియా సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడల్ట్ కంటెంట్ తో కూడిన జోక్స్, కామెంట్స్, వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. తనకున్న ఇమేజ్ ని జనాలు మర్చిపోకుండా జాగ్రత్త పడుతుంది. ఏదో విధంగా జనాల నోళ్ళలో నానాలి, ఫోకస్ లో ఉండాలనే తాపత్రయం ఆమెలో కనిపిస్తుంది. పచ్చి బూతులు పబ్లిక్ లో మాట్లాడేయగల తెగింపు శ్రీరెడ్డి సొంతం. ఆమె యూట్యూబ్ ఇంటర్వ్యూలు చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా తనకు కోపం వస్తే ఏకిపారేస్తుంది.
తాజాగా శ్రీరెడ్డి ఒక ఫేస్ బుక్ రీల్ చేశారు. ఆ రీల్ కి కామెంట్ గా ‘ఎవడ్రా అంది నాది చిన్నది అని’ ఒక డబుల్ మీనింగ్ కామెంట్ పెట్టింది. ఆ రీల్లో ఒకప్పటి నాగార్జున మూవీలోని సరదా సన్నివేశం డబ్స్మాష్ చేసింది. నాగార్జున చెప్పిన ఆ డైలాగ్స్ కూడా డబుల్ మీనింగ్స్ తో ఉన్న నేపథ్యంలో శ్రీరెడ్డి రీల్ వైరల్ గా మారింది. గతంలో హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా పచ్చి కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ప్రముఖ హీరోయిన్స్ ని ఉద్దేశిస్తూ నావి పెద్దవి వాళ్ళవి చిన్నవి అంటూ రాయలేని భాషలో పబ్లిక్ గా దారుణ కామెంట్స్ చేశారు.
ఇక శ్రీరెడ్డి ఎలాంటి పోస్ట్ పెట్టినా సోషల్ మీడియా కామిస్ట్స్ ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. సంసారులు చదవలేని భాషలో కామెంట్స్ పెడతారు. వాటిని కూడా బహుశా శ్రీరెడ్డి ఎంజాయ్ చేస్తారేమో తెలియదు. టాలీవుడ్ లీక్స్ తో శ్రీరెడ్డి పాప్యులర్ అయ్యారు. అలాగే ఆమె తెలుగు పరిశ్రమలో మీటూ ఉద్యమం చేశారు. కొందరు ప్రముఖులను ఆధారాలతో సహా బుక్ చేసింది. తనకు వాళ్ళు పంపిన అసభ్యకర మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్ వంటివి భయపెట్టింది.

అవకాశాల పేరుతో నన్ను శారీరకంగా వాడుకున్నారని శ్రీరెడ్డి దారుణ ఆరోపణలు చేశారు. నాకు అవకాశాలు ఎందుకు ఇవ్వరంటూ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసింది. అప్పట్లో ఇది నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. ఇక దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ ఎఫైర్ నడిపారని ఆధారాలు బయటపెట్టారు. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు విడుదల చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరెడ్డి సంచలనాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియానే నమ్ముకొని ముందుకు వెళుతున్నారు. యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేస్తున్నారు.