South Korea Stampede: మన దేశం లో హాలోవెన్ ని జరుపుకోరు కానీ..ఇతర దేశాలలో ఈ పండగ కి ఎంతో సరదాగా జరుపుకుంటూ ఉంటారు..ముఖ్యంగా దక్షిణ కొరియా లో ఈ హాలోవెన్ పండుగకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..అక్కడ ఉన్న ప్రముఖులు కూడా ఈ పండుగ లో సరదాగా పాల్గొంటూ ఉంటారు..అలా దక్షిణ కొరియా కి సంబంధించిన ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ హాలోవెన్ ఆడడం వందలాది మంది ప్రాణాలను తీసింది..ఈ దుర్ఘటన వైపు ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసి చింతిస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో శనివారం రోజు ఘనంగా హాలోవెన్ సంబరాలు జరిగింది..ఈ సంబరాలకు జనాలు వేల సంఖ్యలో అక్కడకి హాజరయ్యారు..అప్పుడే అక్కడకి కొరియా కి చెందిన ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ హాలోవెన్ వేషం వేసుకొని అక్కడకి వచ్చింది..ఆమెని చూసేందుకు జనాలు ఎగబడ్డారు..ఆ క్రమం లో తొక్కిసిలాటలు దారుణంగా జరిగాయి..ఈ తొక్కిసిలాట లో సుమారు 149 మంది ప్రాణాలను కోల్పోయినట్టు తెలుస్తుంది.
మన దేశం లో హాలోవెన్ ని జరుపుకోరు కానీ..ఇతర దేశాలలో ఈ పండగ కి ఎంతో సరదాగా జరుపుకుంటూ ఉంటారు..ముఖ్యంగా దక్షిణ కొరియా లో ఈ హాలోవెన్ పండుగకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..అక్కడ ఉన్న ప్రముఖులు కూడా ఈ పండుగ లో సరదాగా పాల్గొంటూ ఉంటారు..అలా దక్షిణ కొరియా కి సంబంధించిన ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ హాలోవెన్ ఆడడం వందలాది మంది ప్రాణాలను తీసింది..ఈ దుర్ఘటన వైపు ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసి చింతిస్తుంది..ఇక అసలు విషయానికి వస్తే దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో శనివారం రోజు ఘనంగా హాలోవెన్ సంబరాలు జరిగింది.

ఈ సంబరాలకు జనాలు వేల సంఖ్యలో అక్కడకి హాజరయ్యారు..అప్పుడే అక్కడకి కొరియా కి చెందిన ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ హాలోవెన్ వేషం వేసుకొని అక్కడకి వచ్చింది..ఆమెని చూసేందుకు జనాలు ఎగబడ్డారు..ఆ క్రమం లో తొక్కిసిలాటలు దారుణంగా జరిగాయి..ఈ తొక్కిసిలాట లో సుమారు 149 మంది ప్రాణాలను కోల్పోయినట్టు తెలుస్తుంది.