spot_img
Homeఎంటర్టైన్మెంట్Rakul Preet Singh: ప్రియుడితో నైట్ పార్టీ... సూపర్ హాట్ గా తయారైన రకుల్ ప్రీత్ 

Rakul Preet Singh: ప్రియుడితో నైట్ పార్టీ… సూపర్ హాట్ గా తయారైన రకుల్ ప్రీత్ 

Rakul Preet Singh: టాలీవుడ్ ని దున్నేసిన హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో వెలుగులోకి వచ్చిన ఈ పంజాబీ చిన్నది ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అందరినీ కవర్ చేసింది. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో జతకట్టారు. పవన్, ప్రభాస్ లతో నటించే ఛాన్స్ మాత్రం దక్కలేదు. బాలీవుడ్ కి షిఫ్ట్ కావడంతో వారితో కాంబో సెట్ కాలేదు. మరోవైపు తెలుగు ప్రేక్షకులు ఆమెను మర్చిపోయారు. దర్శక నిర్మాతలు కూడా పట్టించుకోవడం మానేశారు. కారణం ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి.

Rakul Preet Singh
Rakul Preet Singh

రకుల్ కెరీర్లో 2016 బెస్ట్ ఇయర్. ఆ ఏడాది ముగ్గురు టాప్ స్టార్స్ కి రకుల్ హిట్స్ ఇచ్చింది. ఎన్టీఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో, బన్నీతో జతకట్టిన సరైనోడు, చరణ్ తో చేసిన ధృవ సూపర్ హిట్ అందుకున్నాయి. తర్వాత టాలీవుడ్ లో ఆమెకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. జయ జానకి నాయక పర్లేదు అనిపించుకుంది. 2021లో చెక్, కొండపొలం చిత్రాల్లో రకుల్ హీరోయిన్ గా నటించారు. అవి రెండు డిజాస్టర్ అయ్యాయి. పూర్తిగా టాలీవుడ్ కి దూరమైన రకుల్ నుండి 2021లో ఒక్క చిత్రం కూడా రాలేదు.

అయితే బాలీవుడ్ లో రకుల్ నటించిన 5 చిత్రాలు విడుదలయ్యాయి. నెలల, వ్యవధిలో రకుల్ నటించిన చిత్రాలు థియేటర్స్, ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే ఒక్కటి కూడా విజయం సాధించలేదు. అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, థాంక్ గాడ్ వరుసగా ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ ఏడాది బాలీవుడ్ ని దురదృష్టం వెంటాడగా దాదాపు విడుదలైన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రకుల్ నటించిన నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. ఒక్కటి కూడా ఆదరణకు నోచుకోలేదు. కట్ పుట్లీ చిత్రం మాత్రం నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.

Rakul Preet Singh
Rakul Preet Singh

అయినప్పటికీ ఆమె చేతిలో మరో రెండు బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. అలాగే భారతీయుడు 2 మూవీతో పాటు ఒక తమిళ చిత్రం చేస్తున్నారు. ఇక 2021 బర్త్ డే నాడు జాకీ భగ్నానీ తన ప్రియుడంటూ పరిచయం చేసింది. అప్పటి నుండి పెళ్లి ఎప్పుడంటూ మీడియా వేధిస్తుంది. ఈ ప్రశ్న రకుల్ ని ఆగ్రహానికి గురి చేస్తుంది. ఆ మధ్య రకుల్ తమ్ముడు వచ్చే ఏడాది రకుల్-జాకీ వివాహం ఉండొచ్చంటూ హింట్ ఇచ్చాడు. తాజాగా రకుల్ ప్రియుడితో పాటు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. క్రిస్మస్ పార్టీ కోసం చాలా ట్రెండీగా తయారైంది రకుల్. సదరు ఫోటోలు ఫ్యాన్స్ తో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper
Exit mobile version