spot_img
Homeబిజినెస్Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ... లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్ పై ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారి కోసం Vivo తన టీ సిరీస్ లో భాగంగా కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ గురించి ఇప్పటికే పరిచయం చేయగా.. ఇప్పుడు అందుబాటులోకి తీసుకురావడంతో దీనిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా టెంప్ట్ చేసే డిజైన్ కలిగి ఉండడంతో ఈ ఫోన్ గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ ఫోన్ ఎలా ఉందంటే?

వివో తన పాపు టీ సిరీస్ లో భాగంగా కొత్తగా Vivo T5 Lite మొబైల్ ను అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ లో 6.74 అంగుళాల హెడీ ప్లస్ ఎల్ సీడీ డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది 120 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ తో ఉండడం వల్ల స్మూత్ స్క్రోలింగ్ చేసుకోవచ్చు. అలాగే 1200 నిట్స్ బ్రైట్నెన్ ను కలిగి ఉండడంతో ఎలాంటి వాతావరణంలోనైనా ఈ ఫోన్ ప్రకాశవంతంగా ఉంటుంది. దుమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం ఇందులో ఐపీ65 రేటింగ్ ను ఇచ్చారు.

ఈ మొబైల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉండడంతో మల్టీటాస్కింగ్ కోసం చాలా యూజ్ అవుతుంది.ఇందులో 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ఉండడంతో వినియోగదారులకు అనుగుణంగా ఉంటుంది. కెమెరా విషయానికొస్తే.. ఇందులో బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంచారు. 5 ఎంపీతో ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇక ఇందులో 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. దీనికి 44 వాట్ ఫ్లాష్ ఛార్జర్ సపోర్టుగా ఉండనుంది. దీంతో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే రెండ రోజుల బ్యాకప్ వస్తుంది. దీంతో రోజూవారీ వినియోగదారులకు అనుగుణంగా ఉంటుంది.

వివో కొత్త సిరీస్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. వీటిలో మొదటిది 4 జీబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ను రూ.19,999తో విక్రయిస్తున్నారు. టాప్ వేరియంట్ 6 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ కలిగిన మొబైల్ ను రూ. 24,999తో సేల్స్ చేయనున్నారు. ప్రారంభంలో కొనుగోలు చేసేవారికి HDFC, SBI బ్యాంకు క్రెడిట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు విడతల వారీగా డిస్కౌంట్లు లభించనున్నాయి. అలాగే మూడు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఇవ్వనున్నారు. తక్కుడ బడ్జెట్ లో పవర్ ఫుల్ బ్యాటరీ కావాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు. అలాగే ఫ్లిఫ్ కార్డ్ తో పాటు వివో స్టోర్లలో ఈ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...
Oktelugu Epaper
Exit mobile version