ఇటీవల కాలంలో పజిల్స్ కు మంచి ప్రాధాన్యత వస్తోంది. మెదడుకు మేత అంటూ అన్నింట్టోనూ పజిల్స్ నే ఇస్తున్నారు. దీంతో వాటిని కనిపెట్టేందుకు కొన్నింట్లో కళ్లకు మరికొన్నింట్లో మెదడుకు పని చెప్పాల్సి ఉంటోంది. సుడోకోలు పరిష్కరిస్తే తెలివి కల వారే అని సందిగ్ధంగా ఉండే వాటిని ఇస్తూ వారి మేథస్సుకు పరీక్షలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వెబ్ సిరీస్ లపై ప్రేక్షకుల ధ్యాస మళ్లించేందుకు ఇలా చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక్కడో పజిల్ ఇచ్చి అందులో పాము ఎక్కడుందో తెలుసుకోవాలని సూచించారు. దీంతో ఈ పజిల్ పై పట్టుపడుతున్నారు. ఇచ్చిన ఫొటోలో పాము ఎక్కడుందో కనుక్కోవాలని నిబంధన విధించారు. మీ కళ్లు వెతికి పట్టుకుంటే మీరు తెలివైన వారు లేకపోతే లేదని షరతు పెట్టారు. పాము జరజర పాక్కుంటూ వెళ్లిపోతోంటే మీ కళ్లు కనిపెట్టగలరా అంటూ ప్రశ్నించారు.
Also Read: Janasena Party Protest : ‘పవర్ స్టార్’.. ‘పవర్’ చూపిస్తున్నాడుగా!
అందరు కనిపెట్టలేక ముప్పతిప్పలు పడ్డారు. చుట్టూ గడ్డి ఉండటంతో పాము ఎక్కడుందో తెలియడం లేదు. ఆదమరిచి కాలు పడితే కాటు తప్పదు అని తెలుసుకోవాలి. పామును కనిపెట్టలేకపోతే మీకు పామును కనిపెట్టే తెలివి లేకపోయిందని తెలుస్తోంది. పామును కనిపెట్టలేని వారిని తెలివి లేని వారిగా గుర్తించాలా? లేక కనిపెట్టిన వారిని తెలివి గల వారని చూసేందుకు ఉద్దేశించిందే ఈ పజిల్.
ఆ గడ్డిలో పాము పాకే చిత్రం మీకు కనిపిస్తోందా? లేదా అనేది కొందరికి కనిపించలేదు. మరికొందరికి కనిపించింది. దీంతో ఈ పజిల్ ను మేథస్సు మేతగా గుర్తించి తమ బుర్రలకు పనిచెప్పేందుకు ఉద్దేశించిందే. కానీ ఇందులో ఎలాంటి ఉద్దేశాలు లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల ధ్యాస మళ్లిస్తున్నారు.