https://oktelugu.com/

ఎంగేజ్ మెంట్ అంటూ పునర్నవి ఇంత చీట్ చేసిందా?

బిగ్ బాస్-3 షోలో రాహుల్ సిప్లిగంజ్.. నటి పునర్నవి మధ్య లవ్ ఎఫైర్ నడిచిందనే ప్రచారం జరిగింది. ఆ సీజన్లో వీరిద్దరి మధ్య జరిగిన సీన్సే హైలెట్ గా నిలిచాయి. పునర్నవి-రాహుల్ క్లోజ్ నెస్ చూసిన వారంతా వీరద్దరి లవ్ చేసుకుంటారని అనుకున్నారు. అయితే సడెన్ గా పున్నరవి ఇటీవల ఎంగేమ్మెంట్ చేసుకుంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ యూట్యూబ్లో పాపులర్ అయిన ఉద్భవ్ తో పునర్నవి ఎంగేమ్మెంట్ జరిగిందని ఆమె తన చేతికి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2020 / 07:33 PM IST
    Follow us on

    బిగ్ బాస్-3 షోలో రాహుల్ సిప్లిగంజ్.. నటి పునర్నవి మధ్య లవ్ ఎఫైర్ నడిచిందనే ప్రచారం జరిగింది. ఆ సీజన్లో వీరిద్దరి మధ్య జరిగిన సీన్సే హైలెట్ గా నిలిచాయి. పునర్నవి-రాహుల్ క్లోజ్ నెస్ చూసిన వారంతా వీరద్దరి లవ్ చేసుకుంటారని అనుకున్నారు. అయితే సడెన్ గా పున్నరవి ఇటీవల ఎంగేమ్మెంట్ చేసుకుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    యూట్యూబ్లో పాపులర్ అయిన ఉద్భవ్ తో పునర్నవి ఎంగేమ్మెంట్ జరిగిందని ఆమె తన చేతికి ఉన్న రింగ్ ను చూపిచింది. దీంతో ఆమె అభిమానులంతా షాక్ తిన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ తన ఇన్ స్ట్రాలో ఒక ఎమెషన్ పోస్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టు ఆమెను ఉద్దేశించి పెట్టిందని కామెంట్స్ విన్పిస్తున్నాయి.

    Also Read: దేవరకొండ మామూలోడు కాదు.. సరికొత వ్యాపారం మొదలుపెట్టాడు

    ‘నేను నా భయాలను మోసం చేశాను.. నా సందేహాలు బ్రోక్ అయ్యాయి.. నా విశ్వాసానికి నిశ్చితార్థం జరిగింది.. ఇప్పుడు నేను నా కలలను మ్యారేజ్ చేసుకున్నా’ అంటూ ఎమోషన్ పోస్టును తన ఇన్ స్ట్రా స్టేటస్ లో రాహుల్ సిప్లిగంజ్ పెట్టుకున్నాడు.

    అయితే పునర్నవి అందరి చేవుల్లో పిచ్చి పూలు పెట్టేసింది. అందరినీ ఫూల్స్ చేసేసింది. పెళ్లి కాదు.. పునర్నవి ఎంగేజ్ మెంట్ అంత ప్రమోషన్ కోసమే అని తెలిసి అందరూ నోరెళ్ల బెట్టారు.

    Also Read: రూ.2999కే థియేటర్ బుక్.. ప్రేక్షకులకు బంపర్ ఆఫర్

    ఉద్ధవ్-పునర్నవి కలిసి తాజాగా ‘కమిట్ మెంటల్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం వీరిద్దరూ ఇలా సోషల్ మీడియాలో నానేలా హడావుడి చేశారని తెలిసింది. అందరినీ పునర్నవి బురిడీ కొట్టించిందని తెలిసి నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.