Pooja Hegde: హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. అది ప్రదర్శించినప్పుడే దర్శక నిర్మాతలు కన్ను పడుతుంది. కెరీర్ డల్ అవుతున్న సూచనలు కనిపిస్తుండగా పూజా పరువాల వల విసురుతుంది. తాజాగా పూజా హాట్ థైస్ కనిపించేలా ట్రెండీ వేర్ లో బోల్డ్ ఫోటో షూట్ చేసింది. పూజా థైస్ సూర్యకాంతిలో మెరిసిపోతుండగా కుర్రాళ్ళ మనసులు గతి తప్పుతున్నాయి. ఆమెను అలా చూసి మనసు నిలకడకోల్పోతుండగా… కామెంట్స్ తో తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు. పూజా మీరు బ్యూటిఫుల్, గార్జియస్, హాట్ అంటూ క్రేజీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. పూజా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.

పూజా లేటెస్ట్ మూవీ సర్కస్. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ కామెడీ రొమాంటిక్ డ్రామా ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఈ దశాబ్దంలో వచ్చిన వరస్ట్ మూవీగా సర్కస్ నిలిచింది. సర్కస్ ఫెయిల్యూర్ తో పూజా వరుసగా ఈ ఏడాది 5 ప్లాప్స్ కంప్లీట్ చేసింది. రాధే శ్యామ్ తో మొదలైన ఆమె పరాజయాల పరంపర సర్కస్ వరకు సాగింది. పూజా నటించిన ఆచార్య, బీస్ట్, ఎఫ్ 3 ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఒకప్పుడు గోల్డెన్ లెగ్ గా వరుస హిట్స్ ఇచ్చిన పూజా ఫేట్ పూర్తిగా తిరగబడింది.
2022 పూజా కెరీర్లో వరస్ట్ ఇయర్ గా నిలిచిపోయింది. ఆమె లేటెస్ట్ ట్రాక్ రికార్డు చూస్తే దర్శక నిర్మాతలు ఆమడ దూరం పరిగెత్తే పరిస్థితి ఉంది. నిజానికి త్రివిక్రమ్ బ్రేక్ ఇచ్చేవరకు పూజా ప్లాప్ హీరోయినే. సక్సెస్ రేట్ లేకపోయినా త్రివిక్రమ్ ఆమెకు అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ హీరోగా విడుదలైన అరవింద సమేత వీర రాఘవ హిట్ టాక్ తెచ్చుకుంది. అనంతరం అల వైకుంఠపురంలో మూవీతో త్రివిక్రమ్ ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చాడు.

మహేష్ చిత్రానికి కూడా కంటిన్యూ చేస్తూ హ్యాట్రిక్ పూర్తి చేయనున్నాడు. ఇక పరాజయాల్లో ఉన్న పూజాను హిట్ ట్రాక్ ఎక్కించాల్సిన బాధ్యత మరలా త్రివిక్రమ్ పై పడింది. మరి ఎస్ఎస్ఎంబి 28 ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. త్వరలో మహేష్-పూజా హెగ్డే మీద త్రివిక్రమ్ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం స్విట్జర్లాండ్ టూర్లో ఉన్న మహేష్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అనంతరం ఇండియా రానున్నారు.