spot_img
Homeఎంటర్టైన్మెంట్OG Making video : 1000 కోట్ల గ్రాస్ పై కన్నువేసిన పవన్ కళ్యాణ్ #OG..ప్రభంజనం...

OG Making video : 1000 కోట్ల గ్రాస్ పై కన్నువేసిన పవన్ కళ్యాణ్ #OG..ప్రభంజనం సృష్టిస్తున్న మేకింగ్ వీడియో


OG Making video : 
సరైన కంటెంట్ పడితే పవన్ కళ్యాణ్ పవర్ ని తట్టుకోవడం బాక్స్ ఆఫీస్ వల్ల కాదు అని ట్రేడ్ విశ్లేషకులు ఆయనకీ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు.అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు, ప్రతీ స్టార్ హీరో కి రికార్డ్స్ పెట్టాలంటే కచ్చితంగా స్టార్ డైరెక్టర్ ఉండాలి.కానీ ఈయన మాత్రం ఇన్నేళ్ల తన కెరీర్ లో తన బ్రాండ్ పవర్ నే నమ్ముకున్నాడు, తన పేరుతో యుఫొరియా క్రియేట్ చేసుకున్నాడు.

ఈయన సినిమా వస్తుందంటే చాలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు థియేటర్స్ కి బారులు తీస్తారు.ఇలాంటి స్టార్ స్టేటస్ అందరికీ అంత తేలికగా రాదు.అయితే గత కొంత కాలం నుండి ఆయన రీమేక్ సినిమాలు చేస్తూ వస్తుండడం వల్ల అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు.అందరూ హీరోలందరూ సరికొత్త కథలతో వెయ్యి కోట్ల రూపాయిల ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకుంటూ ఉంటే, మా హీరో ఇంత స్టార్ స్టేటస్ పెట్టుకొని ఇంకా రీమక్స్ చేస్తున్నాడు అని భాదపడుతుండే వారు.

ఇక వాళ్ళ ఎదురు చూపులకు తెర దించుతూ ఆయన ప్రస్తుతం చెయ్యబోతున్న సినిమాలన్నీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్.అందులో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది #OG గురించి.కుర్ర డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా షూటింగ్ నేడు ముంబై లో ప్రారంభం అయ్యింది.ఈ సందర్భంగా మూవీ యూనిట్ విడుదల చేసిన ఒక స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.#OG సినిమా ఎలా ఉండబోతుందో ఒక చిన్న గ్లిమ్స్ చూపించాడు డైరెక్టర్ సుజిత్.

క్రేజీ ఐడియా తో అతను చేసిన ఈ వీడియో కి కేవలం ఫ్యాన్స్ నుండే కాదు, ఇతర హీరోల అభిమానుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కేవలం షూటింగ్ ప్రారంభం అయ్యింది అనే అప్డేట్ తోనే సోషల్ మీడియా ని ఈ రేంజ్ లో షేక్ చేస్తే, రేపు సినిమా విడుదలై గ్రాండ్ హిట్ అయితే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ కొల్లగొడుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Oktelugu Epaper